Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Movie News Amaravathiki Ahvanam Madhyapradesh Schedule Completed

Amaravathiki Ahvanam: ‘అమరావతికి ఆహ్వానం’ అంటున్న సురేఖావాణి కూతురు

Published Date :May 17, 2025 , 12:19 pm
By Bhargav Chaganti
Amaravathiki Ahvanam: ‘అమరావతికి ఆహ్వానం’ అంటున్న సురేఖావాణి కూతురు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం హారర్ సినిమాల ట్రెండ్ జోరుగా నడుస్తోంది. బలమైన కథ, కథనంతో రూపొందిన హారర్, థ్రిల్లర్ చిత్రాలకు థియేటర్లలోనే కాక, ఓటీటీల్లో కూడా గట్టి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఉత్కంఠభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రం, జెమినీ సురేష్, నాగేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్ దర్శకుడు జివికె ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్, తాజాగా మధ్యప్రదేశ్‌లోని షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా ముగించింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వార జిల్లాలో తామ్య హిల్స్, పాతాళ్ కోట్, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి అందమైన లొకేషన్లలో సుమారు 20 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.

హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ ‘అమరావతికి ఆహ్వానం’ టైటిల్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుత ట్రెండ్‌ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు జివికె ఈ చిత్రాన్ని సమర్థవంతమైన హారర్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో షూటింగ్ పూర్తయిన తర్వాత, మధ్యప్రదేశ్‌లోని లొకేషన్లలో చిత్రీకరణ ముగిసింది. అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు జివికె మాట్లాడుతూ ‘అమరావతికి ఆహ్వానం’ సరికొత్త హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. వీఎఫ్‌ఎక్స్‌కు ఈ చిత్రంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. జె ప్రభాకర్ రెడ్డి గారి విజువల్స్, హనుమాన్ ఫేమ్ సాయిబాబు తలారి ఎడిటింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పద్మనాబ్ బరద్వాజ్ గారి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హారర్ మూడ్‌ను అద్భుతంగా పెంచుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేశాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions