Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Allu Arjun And Mahesh Babu Met At Gunasekhar Daughter Neelima Ravi Reception

Bunny Mahesh: మేము మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి…

Published Date :December 12, 2022 , 10:12 am
By Shiva Kranthi
Bunny Mahesh: మేము మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి…
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహేశ్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి ‘ఎన్టీఆర్’ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అదేంటి ఒక స్టార్ హీరో సినిమాకి ఇంకో స్టార్ హీరో గెస్ట్ గా ఎలా వస్తాడు? అంటూ ఆశ్చర్యపోయిన వాళ్లు చాలా మందే ఉన్నారు. గ్రాండ్ గా జరిగిన భరత్ అనే నేను ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్, మహేశ్ బాబుల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి ఇగోలు లేకుండా ఇంత క్లోజ్ గా ఉంటారా అని సర్ప్రైజ్ అయ్యారు. ఆ స్టేజ్ పై నందమూరి, ఘట్టమనేని అభిమానుల ముందు నిలబడి మహేశ్ బాబు ‘మేము మేము బాగానే ఉంటాం… మీరు ఇంకా బాగుండాలి’ అని అభిమానులకి చెప్పాడు. ఫాన్స్ వార్స్ గురించి మహేశ్ పరోక్షంగా చెప్పిన మాటని మరోసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది.

మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతూ ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడంతో ఈ ఫ్యాన్ వార్ మరింత పెరిగింది. మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అంటూ ట్విట్టర్ లో మహేశ్, అల్లు అర్జున్ ఫాన్స్ వెర్బల్ వార్ కి దిగుతూ ఉంటారు. ఈ వార్ చేసే వాళ్లకి షాక్ ఇస్తూ మహేశ్ బాబు, బన్నీలు ఒకే వేదికపై కనిపించారు. డైరెక్టర్ గుణశేఖర్ కూతురు ‘నీలిమ’ పెళ్లి ‘రవి’ అనే బిజినెస్ మాన్ తో ఇటివలే ఘనంగా జరిగింది. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ ని హైదరాబాద్ లో గుణశేఖర్ గ్రాండ్ గా చేశాడు. ఈ రిసెప్షన్ లో మహేశ్ బాబు, అల్లు అర్జున్ కలిసారు. ఇద్దరు హీరోలు కొత్త జంటకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్భంగా మహేశ్ బాబు, అల్లు అర్జున్ ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫోటో ఒకటి బయటకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో చూసాక అయినా ఫాన్స్ వార్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Allu Arjun
  • Bunny
  • Director Gunasekhar
  • Gunasekhar
  • mahesh babu

తాజావార్తలు

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

  • Trump: డెడ్‌లైన్‌లోపు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్‌ను పూర్తిగా పేల్చేస్తాం.. ట్రంప్ వార్నింగ్

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions