Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithiin’s Alias Rukmini Movie Heroine: ‘భీష్మ’ తర్వాత వరుస ఫ్లాప్స్‌లతో సతమతమవుతున్న హీరో నితిన్.. ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త చిత్రం ‘అలియాస్ రుక్మిణీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ‘దండోరా’ ఫేమ్ మురళీ కాంత్ దర్శకుడు. నేచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థ యూనానిమస్ ప్రొడక్షన్ సమర్పణలో దీప్తి గంటా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు శుక్రవారం (అక్టోబర్ 9) అధికారికంగా ప్రకటించారు. అయితే హీరోయిన్ ఎవరన్నది మాత్రం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. దాంతో ఇంతకీ ఆ రుక్మిణీ ఎవరు అన్న ప్రశ్న అభిమానుల మనస్సులో మెదులుతోంది.
అలియాస్ రుక్మిణీలో టైటిల్ రోల్ పోషించేది బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ అని తెలుస్తోంది. ఆఫియా ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాద్ వాలా మేనకోడలు. ఇటీవల వచ్చిన ‘ప్రేమ్ కీటాను’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మలయాళ మూవీ ప్రేమలుకు రీమేగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. నెక్ట్స్ టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైందట. రుక్మిణీ అనే హీరోయిన్ పాత్ర ఎవరు చేస్తున్నారనేది వచ్చే మంగళవారం చెబుతామని చిత్ర యూనిట్ పేర్కొంది. రుక్మిణీ టైటిల్ రోల్ పోషించేది ఆఫియానా లేదా మరొకరా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అక్టోబర్ 13న అసలు విషయం తేలనుంది. నితిన్ ఈ సినిమాలో కృష్ణ అనే పాత్రలో కనిపించనున్నాడు.
Also Read
తాజావార్తలు
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
-
Mamata Banerjee: “జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!”.. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
-
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!