బాలీవుడ్‌లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వారిని అవకాశాలు తేలిగ్గా దొరుకుతాయన్న విషయం తెలిసిందే. కానీ నిజానికి, వారసత్వం ఉన్నా కూడా సొంత టాలెంట్‌తోనే ఎదగాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికి చాలా మంది స్టార్ హీరోల వారసులు నిరూపించుకో లేక అడుగున పడిపోయారు. అలాగే, సొంత కుటుంబం నుంచి ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నప్పటికీ కొందరు మాత్రం వాళ్ల సహాయం తీసుకోరు. దీనికి కారణాలు కూడా అనేకం ఉంటాయి. బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ లైఫ్ కూడా అలాంటిదనే…