Akkineni Naga Chaitanya: సమంతకు అది ఎక్కువ.. సంచలనం రేపుతున్న చై కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Naga Chaitanya: అక్కినేని నాగ చైతన్య, సమంత విడిపోయి రెండేళ్లు కావొస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 4 ఏళ్ళు కలిసి ఉండి .. కొన్ని విబేధాల వలన విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తరువాత తాము మంచి ఫ్రెండ్స్ గా ఉంటామని చెప్పిన ఈ జంట.. ఇప్పటివరకు ముఖముఖాలు కూడా చూసుకోలేదు. కనీసం బయట ఎదురైంది కూడా లేదు. విడాకుల తరువాత నుంచి వీరిద్దరూ వారి వారి కెరీర్లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. చై సినిమాలతో బిజీ అవ్వగా.. సామ్ మయోసైటిస్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటుంది. అందుకోసం ఒక ఏడాది సినిమాలను కూడా పక్కన పెట్టింది. ప్రస్తుతం టిబెట్ లో సామ్.. చికిత్స తీసుకుంటుంది. ఇక వీరి గురించి ఎప్పుడు న్యూస్ వచ్చినా కూడా నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇక తాజాగా నాగ చైతన్య మాజీ భార్య సమంత గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Captain Miller: సంక్రాంతి రేసులోకి మరో హీరో వచ్చాడమ్మా..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చైకు.. మీరు నటించిన హీరోయిన్స్ లో మీకు నచ్చిన లక్షణాలు ఏంటి అనే ప్రశ్న ఎదురయ్యింది. అందులో కృతి శెట్టి, పూజా హెగ్డే పేర్లతో పాటు సమంత పేరు కూడా ఉండడంతో చై.. సామ్ గురించి మాట్లాడాడు. ” సమంత ఏదైనా చేయాలనుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా పూర్తిచేస్తోంది. ఆమెకు విల్ పవర్ ఎక్కువ. చాలా హార్డ్ వర్కర్.. ” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. సామ్.. ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో చై గురించి మాట్లాడుతూ.. అతను తన మాజీ భర్త అని, ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటే కత్తితో పొడుస్తాను అని ఘాటు ఆరోపణలు చేసింది. కానీ, చై మాత్రం ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో సామ్ గురించి అడిగినా అడిగినా చాలా పాజిటివ్ గా సమాధానం చెప్పడం.. ఆయన అభిమానులను ఫిదా చేస్తోంది. ఇకపోతే ప్రస్తుతం చై.. దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో చై ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు