Akkada Ammayi Ikkada Abbayi: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇన్నాళ్లకు కలిశారు!
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ
- ‘అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి’ సినిమాలో హీరో పవన్ కల్యాణ్-హీరోయిన్ సుప్రియా
- పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్-హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ అయిన సుప్రియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkada Ammayi Ikkada Abbayi Re Union after 27 Years: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈరోజు నిర్మాతలతో కలిసి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం వెళ్లి పవన్ ను కలిశారు. నిజానికి ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో వీళ్లిద్దరూ హీరో, హీరోయిన్లుగా లాంచ్ అయ్యారు. సుప్రియ ఆ తరువాత సినిమాలకు దూరమైంది.
Sapthami Gowda : నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!
Also Read
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
నటనకు దూరం అయినా నిర్మాతగా మారి అన్నపూర్ణ బ్యానర్ లో పలు సినిమాలకు నిర్మాణ పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎదిగిన క్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఎప్పుడూ వీరిద్దరూ కలిసి నటించలేదు అనే కంటే నటించే అవకాశం రాలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు పవర్ స్టార్ నుంచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కల్యాణ్, హీరోయిన్ నుంచి ప్రొడ్యూసర్ అయిన సుప్రియా కలవడం కాస్త చర్చనీయాంశం అయిందనే చెప్పాలి.
తాజావార్తలు
-
UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
-
AP Heavy Rains: వర్ష బీభత్సం.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!