తెలుగు సినీ పరిశ్రమలో కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో, ఈ వివాదం పరిష్కారం కోసం ప్రముఖ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమయ్యారు. తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ 30% వేతన పెంపు డిమాండ్‌తో సమ్మె ప్రకటించడంతో, నిర్మాతలు ఈ సమస్యపై చిరంజీవి ఇంట్లో చర్చించారు. ఈ సమావేశంలో యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులైన అల్లు అరవింద్, సుప్రియ యార్లగడ్డ, మైత్రీ రవి, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, కె.ఎల్. నారాయణ…
Akkada Ammayi Ikkada Abbayi Re Union after 27 Years: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను సినీ నిర్మాత సుప్రియా యార్లగడ్డ కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె ఈరోజు నిర్మాతలతో కలిసి స్పెషల్ ఫ్లయిట్ లో గన్నవరం వెళ్లి పవన్ ను కలిశారు. నిజానికి ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’ సినిమాలో వీళ్లిద్దరూ హీరో, హీరోయిన్లుగా లాంచ్ అయ్యారు. సుప్రియ ఆ తరువాత సినిమాలకు దూరమైంది. Sapthami…
Supriya Yarlagadda Comments on Nagarjuna: టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి కన్నడ బ్లాక్ బస్టర్ హాస్టల్ హుడుగారు బేకగిద్దరే ను తెలుగులో ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో విడుదల చేస్తున్న క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత సుప్రియ యార్లగడ్డ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో ట్రెండీ కంటెంట్ చేయడంలో ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారు ? అని ఆమెను అడిగితే…
Supriya Yarlagadda: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా గుర్తుందా.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు కళ్యాణ్ బాబు గ్రాండ్ ఎంట్రీ..
Adivi Sesh: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతోనే కాదు వరుస హిట్లతో కూడా బిజీగా మారిపోయాడు. ఇటీవలే హిట్ 2 తో హిట్ అందుకున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 సినిమామీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శేష్ ఒకడు.
యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం “అనుభవించు రాజా”. అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ఫై సంయుక్తంగా ఈ కామిక్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించాయి. రామ్ చరణ్ తాజాగా “అనుభవించు రాజా” టీజర్‌ను ఆవిష్కరించారు. టీజర్ బాగుందంటూ ప్రశంసించిన చరణ్… సినిమా హిట్ కావాలని కోరుకుంటూ చిత్రబృందానికి విషెస్ చెప్పారు. ఈ టీజర్ సరదాగా, వినోదభరితంగా ఉంది. కోడిపందాలకు ప్రసిద్ధి చెందిన భీమవరం నేపథ్యంలో “అనుభవించు రాజా” తెరకెక్కింది. రాజ్ తరుణ్ ఇందులో పూర్తి జూదగాడు…