హంగేరీకి ‘ఏజెంట్’… షూటింగ్ ఎప్పుడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’గా హంగేరీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం సరికొత్త బాడీ ట్రాన్స్ఫర్మేషన్ లోకి మారిన అఖిల్ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇక ఇప్పటికే “ఏజెంట్” బృందం నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టు, వైజాగ్ పోర్టు, హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సిలలో వంటి ప్రాంతాల్లో కొన్ని కీలక షెడ్యూల్‌లను పూర్తి చేసింది. ప్రధాన యూనిట్ యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ కోసం హంగేరి రాజధాని బుడాపెస్ట్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. తాజా అప్డేట్ల ప్రకారం ‘ఏజెంట్’ బుడాపెస్ట్ షెడ్యూల్ అక్టోబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. ‘ఏజెంట్’లో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తుండగా, ప్రముఖ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ స్క్రిప్ట్ రాశారు.
Read Also : బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్… బర్త్ డే సర్ప్రైజ్ షాక్!!
Also Read
- Peddi : "పెద్ది"పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ... ప్రశంసల వర్షం
- Thalaivar173 : డాక్టర్ గా సూపర్ స్టార్.. డైరెక్టర్ ఎవరంటే
- Most Valuable Celebrities List : మోస్ట్ వ్యాల్యుబుల్ సెలబ్రిటి లిస్ట్ విడుదల.. టాప్ ప్లేస్‌లో ఎవరున్నారు? అల్లు అర్జున్ ర్యాంక్ ఎంత?
- LENIN : అఖిల్ 'లెనిన్' ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్
మరోవైపు అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” విడుదలకు సిద్ధంగా ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమాపై అఖిల్ తో సహా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
తాజావార్తలు
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్‌క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
-
Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!