Aha Naa Pellanta: ఓటిటీలో అదరగొడుతున్న ‘అహ నా పెళ్ళంట’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aha Naa Pellanta: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ అహ నా పెళ్ళంట. ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ నవంబర్ 17 నుంచి జీ 5లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అయితే ఆక్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలేంటనేదే అసలు కథ. మన కథానాయకుడు పెళ్లి చేసుకోవాలనుకున్న పెళ్లి కూతురు తన ప్రేమికుడు వెళ్లిపోతుంది. అప్పుడు మన హీరో ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. తీరా ఆ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేదే సినిమా.
కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకొని మంచి విజయాన్ని అందుకుంది. 8 ఎపిసోడ్స్‌తో రూపొందిన అహ నా పెళ్ళంట వెబ్ సిరీస్ విశేషమైన ఆడియెన్స్ ఆదరణ పొందుతూ ఇప్పటికే 75 మిలియన్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించింది. ఇక ఈ సక్సెస్ ను చిత్ర బృందం సెలబ్రేట్ చేసుకొంటుంది. ఈ సెలబ్రేషన్స్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, రాజా చెంబోలు కూడా జాయిన్ అయ్యారు. బ్లాస్టింగ్ పార్టీని టీమ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సిరీస్ తరువాత రాజ్ తరుణ్ ఒక కొత్త సినిమాను ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరి ఈ సిరీస్ తో అందుకున్న విజయాన్ని రాజ్ తరుణ్ కంటిన్యూ చేస్తాడా..? లేదా..? అనేది చూడాలి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?