Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News After Rajamouli Rrr Now Prabhas Salaar Goes Global

Salaar: ఆ విషయంలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత డైనోసర్ మాత్రమే…

Published Date :January 28, 2024 , 11:14 am
By Shiva Kranthi
Salaar: ఆ విషయంలో ఆర్ ఆర్ ఆర్ తర్వాత డైనోసర్ మాత్రమే…
  • Follow Us :
  • google news
  • dailyhunt

దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి చేసిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ సినిమాతో ఇండియన్ ఫిల్మ్ గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసింది. ఆస్కార్ ని ఇండియాకి తెచ్చిన ఈ మూవీ, మన ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకి కలెక్ట్ చేసింది. ఓటీటీలో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతాఇంతా కాదు. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి దూకే ఇంటర్వెల్ సీన్ వైరల్ అయిన దగ్గర నుంచి వెస్ట్రన్ ఆడియన్స్ మొత్తం ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆకాశానికి ఎత్తేసారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది సలార్ సినిమా.

డైనోసర్ ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్ 750 కోట్లకి పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసింది. నాలుగు వారాల్లోనే సలార్ ని ఓటీటీ స్ట్రీమింగ్ కి ఎందుకు ఇచ్చారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ కూడా చేసారు. సలార్ సినిమా ఓటీటీలోకి త్వరగా వచ్చేసింది అనే మాట నిజమే అయితే ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం థియేటర్స్ లో చేసిన సౌండ్ కన్నా ఎక్కువ సౌండ్ చేస్తుంది. సలార్ సినిమా ఓటీటీలో చూసిన వెస్ట్రన్ ఆడియన్స్… ప్రభాస్ కి ఎలివేషన్స్ ఇచ్చే పనిలో ఉన్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు… #SalaarGoesGlobal అనే ట్యాగ్ తో వెస్ట్రన్ ఆడియన్స్ వేస్తున్న ట్వీట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అంతలా అక్కడి ఆడియన్స్ ని తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అట్రాక్ట్ చేసిన ప్రభాస్… నెక్స్ట్ కల్కి 2898 AD సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • salaar
  • Salaar Goes Global
  • Salaar ott
  • salaar part 2
  • Salaar Prabhas

తాజావార్తలు

  • Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

  • Sambarala Etigattu: ‘సంబరాల ఏటిగట్టు’లో సీనియర్ హీరో క్రేజీ రోల్! చూస్తే షాక్ కావాల్సిందే..

  • Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions