Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Actress Tanishq Rajan A Bunch Of Talent

Tanishq Rajan: ‘నేనెవరు!?’ అంటున్న ఉత్తరాది భామ!

Published Date :November 30, 2022 , 5:11 pm
By Omprakash Vaddi
Tanishq Rajan: ‘నేనెవరు!?’ అంటున్న ఉత్తరాది భామ!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nenevaru: తనిష్క్ రాజన్ చిరు ప్రాయంలోనే రంగస్థల నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పలు నాటకాలు ప్రదర్శించింది. పన్నెండేళ్ల వయసులో తన సోదరితో కలిసి తనిష్క్ రాజన్ ముంబైకి వెళ్లడంతో వెండితెరపై ప్రయాణం మొదలైంది. టీవీ రంగంలో ప్రకటనలు చేసే స్థాయి నుంచి సౌత్ ఇండియన్ సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగిందామె. 2017లో ‘శరణం గచ్చామి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తనిష్క్ రాజన్. అందులో తన నటన, అందంతో అందరినీ మెప్పించింది. దాంతో ఆమెకు ”దేశంలో దొంగలు పడ్డారు, ఇష్టంగా, బైలంపూడి, కమిట్‌మెంట్” సినిమాల్లో నటించే ఛాన్స్ లభించింది.

తాజాగా తనిష్క్ రాజన్ ‘నేనెవరు’ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల అవుతోంది. కోలా బాలకృష్ణ హీరోగా నటించిన ఈ మూవీని నిర్ణయ్ పల్నాటి తెరకెక్కించారు. ఈ సినిమా గురించి తనిష్క్ మాట్లాడుతూ, ”బేసికల్ గా నేనే డైరెక్టర్ ఆర్టిస్టును. ఆయన విజన్‌కు తగ్గట్టుగా నటించేందుకు ప్రయత్నిస్తాను. ఇక్కడ అవకాశాలు అంత సులువుగా రావు. వచ్చిన అవకాశాన్ని, మనసుకు నచ్చిందిగా చేసుకుని ముందుకు సాగాలి. కష్టపడి పనిచేస్తే మనల్ని ఏదీ ఆపలేదని నేను నమ్ముతాను” అని చెప్పింది. నిజానికి తన ప్రయాణం ఇంకా మొదలు కాలేదనే తాను భావిస్తానని, ప్రేక్షకుల ప్రేమను అందుకోవడానికి నిరంతరం శ్రమిస్తానని తనిష్క్ రాజన్ తెలిపింది. శాస్త్రీయ సంగీతం, నృత్య కళల్లోనూ ప్రావీణ్యం ఉన్న తనిష్క్ రీసెంట్ గా ‘దో లోగ్’ అనే ప్రైవేట్ ఆల్బమ్ లో నటించింది. ఇది యూట్యూబ్ లో సంచలనంగా మారింది. తన చేతిలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయని, హిందీలో సినిమాలు, వెబ్ సీరిస్ లు చేస్తున్నానని తనిష్క్ రాజన్ చెప్పింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • commitment
  • Kola Balakrishna
  • Nenevaru
  • Tanishq Rajan
  • Telugu film

తాజావార్తలు

  • PM Modi: బుజ్జగింపు రాజకీయాలు చేయం, బెంగాలీలను మైనారిటీలుగా కానివ్వం..

  • Vijayawada: న్యూడ్ ఫొటోలతో మహిళను బ్లాక్‌మెయిల్.. రూ.2 కోట్ల డిమాండ్.!

  • Arshdeep Singh Expensive Over: ఒకే ఓవర్‌లో 10 బంతులు, 24 రన్స్.. అర్ష్‌దీప్ సింగ్‌తో మాములుగా ఉండదు మరి!

  • US-Iran Talks: “అమెరికాను నమ్మలేం”.. చర్చల ముందు ఇరాన్ బిగ్ ట్విస్ట్..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

ట్రెండింగ్‌

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions