బిగ్ షాక్… శ్రియకు పాప పుట్టిందా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రియ శరన్ ఆమె అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన శ్రియ కొన్నాళ్లుగా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. 2018లో శ్రియ తన ప్రేమికుడు ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి విదేశాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో “ఆర్ఆర్ఆర్’తో ‘గమనం’ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సడన్ గా తనకు పాప పుట్టిందన్న విషయాన్నీ ప్రకటించి షాక్ ఇచ్చింది. గతంలోనూ ఇలాగె సీక్రెట్ మ్యారేజ్ చేసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
Read Also : పుష్ప : ఆకట్టుకుంటున్న ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో
Also Read
తాజా సమాచారం ప్రకారం శ్రియ శరన్, ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో తమ జీవితంలోకి ఒక ఆడ శిశువును స్వాగతించారు. శ్రియ స్వయంగా సోషల్ మీడియాలో పాపతో ఉన్న వీడియోను షేర్ చేసుకుంటూ ఈ విషయాన్నీ వెల్లడించింది. “హలో 2020 చాలా అందమైన క్వారంటైన్. ప్రపంచం మొత్తం గందరగోళాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మా ప్రపంచం మారిపోయింది. మా జీవితంలో ఒక ఏంజిల్ రావడం చాలా సంతోషంగా ఉంది. మేము దేవునికి కృతజ్ఞులం” అంటూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. అయితే పాప ఫేస్ ను మాత్రం చూపించలేదు శ్రియ.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!