శ్రియ శరన్ ఆమె అభిమానులకు సడన్ షాక్ ఇచ్చింది. నిన్నటి తరం స్టార్ హీరోయిన్లలో ఓ వెలుగు వెలిగిన శ్రియ కొన్నాళ్లుగా చాలా తక్కువ సినిమాలు చేస్తోంది. 2018లో శ్రియ తన ప్రేమికుడు ఆండ్రీ కోస్చివ్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి విదేశాల్లోనే ఎక్కువగా కన్పిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో “ఆర్ఆర్ఆర్’తో ‘గమనం’ అనే సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సడన్ గా తనకు పాప పుట్టిందన్న విషయాన్నీ ప్రకటించి షాక్ ఇచ్చింది.…