ఆ పాత్ర చేసేందుకు చాలా కష్టపడ్డాను…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముస్కాన్ సేథీ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో బాలకృష్ట పైసా వసూల్ సినిమాలో నటించింది. అదే విధంగా రాగల 24 గంటల్లో సినిమాలో కూడా నటించి మెప్పించిన నటి ముస్కాన్ సేథి. తెలుగు సినిమాలతో పాటుగా అటు బాలివుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పిస్తోంది. బాలివుడ్ వెబ్ సీరిస్‌లలో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మరోప్రస్థానం మూవీలో నటిస్తోంది. తనీష్ హీరోగా నటించిన ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించారు. ఇందులో వరుడు ఫేం భానుశ్రీ మెహ్రా మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తనకు వెరీ స్పెషల్ మూవీ అని, ఇందులో తనకు చాలా పెద్ద డైలాగులు ఉన్నాయని, రియల్ టైమ్ రియల్ షాట్ మూవీ కావడంతో వాటిని చాలా ప్రాక్టీస్ చేశానని తెలియజేసింది. ఇందులో తాను కొన్ని యాక్షన్ సీన్స్‌లో కూడా నటించినట్టు తెలియజేసింది. యూనిట్ అంతా తలకు అన్ని విధాలుగా సహకరించారని ముస్కాన్ సేథి పేర్కొన్నారు. జానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ఈనెల 24 వ తేదీన విడుదల కాబోతున్నది.
Also Read
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
- AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
- SPIRIT Karnataka Rights : 'స్పిరిట్' కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
- Tags
- actress
- Muskan Sethi
- Tollywood
తాజావార్తలు
-
Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్‌టాప్‌లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!