Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Actor Banerjee Clarity On Chiranjeevi Biopic

Actor Banerjee: చిరంజీవి బయోపిక్‌పై నేనలా అనలేదు

Published Date :June 8, 2022 , 1:05 pm
By NTV WebDesk
Actor Banerjee: చిరంజీవి బయోపిక్‌పై నేనలా అనలేదు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఈమధ్య కాలంలో సినీ పరిశ్రమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో.. మెగాస్టార్ చిరంజీవిపై కూడా ఓ బయోపిక్ తీస్తే బాగుంటుందని ఒక వేదికపై సీనియర్ నటుడు బెనర్జీ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌కి బెనర్జీ ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. చిరు బయోపిక్‌పై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని అన్నారు. చిరు బయోపిక్ తాను తీస్తానని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు.

బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘చిరంజీవి చాలా మంచి మనిషి. ఆయనతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఒక వేదికపై చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆయనపై బయోపిక్ తీస్తే బాగుంటుందని, చిత్రపరిశ్రమలో ఆయన పడిన కష్టాలు, విజయాలు, అవార్డులు, రివార్డులతో సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అన్నాను. అది కూడా ఆయన అనుమతి తీసుకొనే ఆ వ్యాఖ్యలు చేశాను. కానీ.. నేనే ఆ బయోపిక్ తీస్తానని చెప్పలేదు. నా వ్యాఖ్యల్ని వక్రీకరించి, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు’’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, చిరు బయోపిక్‌పై నెలకొన్న మిస్టరీకి చెక్ పడినట్లు అయ్యింది.

ఇదిలావుండగా.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్, మెగా154 (వాల్తేరు వీరయ్య) షూటింగుల్లో ఉన్నారు. ఈ మూడు చిత్రాలూ వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన ఆచార్య పెద్దగా ఆడకపోవడంతో, ఈ చిత్రాలపై చిరు పూర్తి శ్రద్ధ పెట్టారు. మరోవైపు, తన వద్దకు వస్తోన్న కథల్ని కూడా చిరు వింటున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Actor banerjee
  • Bhola Shankar
  • Chiranjeevi
  • Chiranjeevi Biopic
  • GodFather

తాజావార్తలు

  • New ATM Rules: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏటీఎం రూల్స్ ఛేంజ్.. పరిమితి ఎంత ఉంటుంది?

  • Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

  • Owaisi in West Bengal Elections 2026: పశ్చిమ బెంగాల్ ఎన్నికల బరిలో ఒవైసీ.. ఏకంగా 182 స్థానాల్లో పోటీ..!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Iran Israel War: యుద్ధం ముగింపుకు ఇరాన్ ఆరు షరతులు.. ట్రంప్‌ కు తీవ్ర హెచ్చరిక

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions