Aata Sundeep: పెళ్లి తరువాత లవ్ ఎఫైర్.. నా భార్యే దగ్గర ఉండి ముద్దు పెట్టించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aata Sundeep:ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ లో సందీప్ ఒకడు. ఆ షో తరువాత నుంచే ఆయన ఆట సందీప్ గా మారిపోయాడు. ఇక నటి, డ్యాన్సర్ అయినా జ్యోతి రాజ్ ను వివాహమాడి.. ఒక డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఇంకోపక్క కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ఈ మధ్యనే ఆట సందీప్ హీరోగా మారాడు. ఆయన హీరోగా, జ్యోతి రాజ్, ప్రాచీ థాకర్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం లవ్ యూ టూ. యోగీ క్యూమర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. పెళ్లి తరువాత ఒక మగాడు ప్రేమించవచ్చా.. ? అనే పాయింట్ మీద ఈ సినిమాను నడిపించారు. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ అనుకుంది. అయితే ఆ ప్రెస్ మీట్ లోనే ఆట సందీప్, భార్య జ్యోతిరాజ్ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. సినిమాలో కాకుండా ఒక వైఫ్ గా అడుగుతున్నాను.. మ్యారేజ్ అయిన తరువాత లవ్ ఎఫైర్ ఉండొచ్చా? అని అడిగింది.
Anchor Suma: అయ్యో సుమకు ఏమైంది.. ఏంటా దెబ్బలు..?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఇక దానికి సందీప్ మాట్లాడుతూ.. “పెళ్లైన తరువాత లవ్ చేయకూడదని రూల్ లేదు.. ఎవర్నైనా లవ్ చేయొచ్చు.. ఎఫైర్ ఉండొచ్చు.. కాకపోతే జన్యూన్‌గా ఉండాలి. నేను నా భార్య దగ్గర క్లియర్ చేసుకుంటా.. నాన్నా నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది.. ముగ్గురం కలిసి హ్యాపీగా ఒకే ఇంట్లో ఉందాం అని జన్యూన్‌గా చెప్తా. అంతే కానీ.. దాచలేను. నా మనసులో భారాన్ని దాచుకోలేను. ఎప్పుడూ కూడా నీతో చెప్పే చేస్తాను. నువ్వు నో అనవనే ధైర్యం” అని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా నా భార్య ఈసినిమాలో నేను ముద్దు పెట్టడానికి భయపడితే.. భయం లేదు అని తానే దగ్గర ఉండి ముద్దు పెట్టించినట్లు చెప్పుకొచ్చాడు. ఇక సందీప్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ బ్రో అని కొందరు అంటుండగా.. సిగ్గులేదా.. పెళ్లి తరువాత భార్య ముందే ఎఫైర్ పెట్టుకుంటాను అని చెప్తున్నావ్ అంటూ ఏకిపారేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!