Aata Sundeep:ఆట డ్యాన్స్ షో తో గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్స్ మాస్టర్ లో సందీప్ ఒకడు. ఆ షో తరువాత నుంచే ఆయన ఆట సందీప్ గా మారిపోయాడు. ఇక నటి, డ్యాన్సర్ అయినా జ్యోతి రాజ్ ను వివాహమాడి.. ఒక డ్యాన్స్ స్టూడియోను నడుపుతున్నారు. ఇంకోపక్క కొరియోగ్రాఫర్ గా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. కాగా ఈ మధ్యనే ఆట సందీప్ హీరోగా మారాడు.