Aadikeshava: విజ్జి పాప గ్లామర్ డ్యాన్స్.. ఇరగదీసింది అంతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadikeshava: ప్రస్తుతం టాలీవుడ్ అంతా శ్రీలీల చుట్టూనే తిరుగుతోంది అంటే అతిశయోక్తి కాదు. గతేడాది నుంచి ఇప్పటివరకు అమ్మడు ఒక సినిమా తరువాత మరొకటి రిలీజ్ చేస్తూనే ఉంది హిట్ అందుకొంటునే ఉంది. ఇక భగవంత్ కేసరి సినిమాలో విజ్జి పాపగా నటించి మెప్పించింది. నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఫోబియాతో బాధపడే విజ్జి పాపగా శ్రీలీల నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం రోజులు కూడా కాలేదు.. ఈ ముద్దుగుమ్మ మరో సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. అదే ఆదికేశవ.
BiggBoss Telugu 7: మధ్యలో మాట్లాడితే పగిలిపోతుంది.. అమర్ ఓవర్ యాక్షన్
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ , శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం పెట్టారు. లీలమ్మ అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమోలో శ్రీలీల మాస్ డ్యాన్స్ ఇరగదీసేసింది. వైష్ణవ్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ మాస్ స్టెప్స్ అదరగొట్టింది. ఇక జీవీ ప్రకాష్ సంగీతం ఫ్రెష్ గా ఉంది. సాంగ్స్ తోనే సినిమాపై హైప్ పెంచేశారు. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో శ్రీలీల ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
CM Chandrababu: వికసిత్ భారత్‌తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
-
Off The Record: నల్గొండ కాంగ్రెస్‌లో ఓపెన్ వార్.. ఫ్లెక్సీల చించివేతతో రచ్చ రచ్చ!
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!