Top Gear: రవితేజ లాంచ్ చేసిన ఆది సాయికుమార్ కొత్త సినిమా ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విలక్షణ నటుడు ‘సాయి కుమార్’ కొడుకు ‘ఆది సాయి కుమార్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాప్ గేర్’. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ‘రియా సుమన్’ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న ‘టాప్ గేర్’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసింది. మాస్ మహారాజ రవితేజ రిలీజ్ చేసిన ‘టాప్ గేర్’ ట్రైలర్ యాక్షన్ మోడ్ లో ఉంది. సీరీస్ ఆఫ్ మర్డర్స్, పోలిస్ ఎంక్వయిరీ, యాక్షన్… ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్ని ‘టాప్ గేర్’ ట్రైలర్ లో ఉన్నాయి. ఇదే ఇంటెన్సిటీ సినిమాలో కూడా క్యారీ అయితే ఆది సాయి కుమార్ హిట్ కొట్టినట్లే.
రవితేజ ట్రైలర్ లాంచ్ చెయ్యడంతో, ‘టాప్ గేర్’ సినిమా హిట్ అవ్వాలి అంటూ మాస్ మహారాజా ఫాన్స్ ‘ఆది సాయి కుమార్’కి సపోర్ట్ చేస్తున్నారు. ఆది సాయి కుమార్ కెరీర్ స్టార్టింగ్ లో మంచి సినిమాలనే చేశాడు కానీ ఈ మధ్య సినిమాల కౌంట్ ఎక్కువ అవుతుంది కంటెంట్ తగ్గుతుంది. అందుకే అతను ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెగటివ్ కామెంట్స్ కి ఆది సాయి కుమార్ ‘టాప్ గేర్’ సినిమాతో అయినా ఎండ్ కార్డ్ వేస్తాడేమో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!