నాని మతిమరుపుకు ఆరేళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాచురల్ స్టార్ నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల అయ్యి నేటికి ఆరేళ్ళు అవుతోంది.. ఈ చిత్రంతో నాని ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మతిమరుపును ప్రధానాంశంగా కథను రాసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. నానిని నటన పరంగాను మరోమెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించింది. ఆమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం. గోపీసుందర్ అందించిన పాటలు కూడా ప్రేక్షకులను బాగా అలరించాయి. ఇక అన్ని విభాగంలోనూ అద్భుతంగా వచ్చిన ఈ సినిమా ఫోటోగ్రఫీ విషయంలో మాత్రం చాలా రీచ్ గా వచ్చింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటితో పాటు గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో నిర్మించారు. మురళీ శర్మ, నరేష్, సితార, అజయ్, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఇక టీవీల్లో పలుసార్లు ప్రసారమైన ఈ చిత్రం మంచి టీఆర్పీలే సాధించింది.
Also Read
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!