Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News 18 Pages First Single Will Be Releasing On 22nd

18 Pages: నిఖిల్, అనుపమా కోసం ‘నన్నయ్య రాసిన’ గీతం!

Published Date :November 18, 2022 , 4:27 pm
By Omprakash Vaddi
18 Pages: నిఖిల్, అనుపమా కోసం ‘నన్నయ్య రాసిన’ గీతం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nikhil: ‘కార్తికేయ -2′ విజయంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్. కృష్ణ తత్వాన్ని తెలియచేసిన ఈ సినిమాతో నిఖిల్ మరో విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకున్నాడు. దాంతో లైనప్ లో ఉన్న అతని సినిమాల షూటింగ్స్ చక చకా సాగిపోతున్నాయి. ఇదే యేడాది నిఖిల్ నటిస్తున్న “18 పేజీస్’ మూవీ కూడా విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే.. ‘కార్తికేయ -2’ అతని సరసన నటించిన అనుపమా పరమేశ్వరనే ఇందులో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ 2 పిక్చర్స్ లో అల్లు అరవింద్ సమర్పకునిగా బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ కథను ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ రాశారు. గతంలో సుకుమార్ రచన చేసి నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రంతో హిట్ అందుకున్న పల్నాటి సూర్య ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

’18 పేజీస్’ చిత్రం నుండి విడుదల కాబోయే సాంగ్ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం నుండి ‘నన్నయ్య రాసిన….’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ స్వరాలు అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 18 pages
  • Anupama Parameswaran
  • Geetha Arts
  • karthikeya 2
  • Nikhil

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions