Vitamin Deficiency: రాత్రంతా నిద్రపోయినా అలసటగా ఉందా? మీ శరీరంలో ఈ సమస్య ఉండొచ్చు.
- పూర్తి నిద్రపోయినా అలసటగా ఉంటుందా..?
- విటమిన్ లోపం కావచ్చని చెబుతున్న వైద్యులు..
- జుట్టు రాలడం, గోర్లు విరగడం, నోటిపూతలు కూడా సంకేతాలే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vitamin Deficiency: రాత్రి నిద్ర బాగా పడుతున్నప్పటికీ, కొందరు ఉదయాన్ని మళ్లీ అలసటగా ఫీల్ అవుతుంటారు. తరుచుగా గోర్లు విరిగిపోవడం, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలను సాధారణ సమస్యలుగా భావిస్తుంటారు. అయితే, ఇవి శరీరంలో విటమిన్స్, ఖనిజాల లోపానికి కారణాలు కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్ల కారణంగా పోషకాహార లోపం పెరిగిపోతోంది. ముఖ్యంగా ఆఫీసుల్లో పనులు చేసే చాలా మంది బీ12, డీ విటమిన్ లోపాలతో సతమతమవుతున్నారు.
విటమిన్ లోపాన్ని సూచించే లక్షణాలు ఇవే:
*తగినంత నిద్రపోయినప్పటికీ నీరసంగా అనిపించడం, ఇది శరీరానికి కావాల్సిన పోషల విలువలు అందడం లేదని సూచిస్తుంది.
*సీజన్‌తో సంబంధం లేకుండా జట్టు బాగా రాలిపోవడం కూడా విటమిన్స్ లోపంగానే గుర్తించాలి.
*తరుచుగా నోటిలో పూత, పెదవులు పగలడం కూడా విటమిన్, మినరల్స్ డెఫిషియెన్సీకి కారణం కావచ్చు.
*చర్మం పాలిపోవడం, గోర్లు బలహీనంగా మారడం, గోర్లు తరుచుగా విరగడం, చర్మం కాంతిని కోల్పోవడం పోషకాహార లోపానికి సంకేతాలు.
Also Read
- Kitchen Tips: అల్లం తొక్క క్షణాల్లో ఊడిపోవాలంటే ఈ టెక్నిక్ పాటించండి
- Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
- Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
- Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
ఎలా నిర్ధారించాలి.?
సాధారణ రక్త పరీక్షల ద్వారా విటమిన్, ఖనిజాల లోపాన్ని గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. సమయానికి పరీక్షలు చేయించుకుని, ఆహారంలో మార్పులు చేసుకోవడం, వైద్యుల సూచనల మేరకు విటమిన్ సప్లిమెంట్లు వాడటం చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..