Vastu Tips: ఇంట్లో కుబేర స్థానం ఏది? లాకర్‌ను ఏ దిశలో ఉంచితే ధనయోగం కలుగుతుంది.?
- వాస్తు శాస్త్రంలో ‘‘కుబేర స్థానానికి’’ ప్రాముఖ్యత..
- ఇంట్లో ఉత్తర దిశలో కుబేర స్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vastu Tips: భారతదేశంలో ఇళ్ల నిర్మాణానికి చాలా మంది వాస్తును పాటిస్తుంటారు. సరైన వాస్తుతో, ఎలాంటి దోషం లేకుండా ఇళ్లు నిర్మించుకుంటే, అందులో నివసించే కుటుంబానికి ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతుంటారు. ముఖ్యంగా, ఇంటిలో ‘‘కుబేర స్థానం’’కి చాలా మంది ప్రాధాన్యత ఇస్తారు. సంపదకు అధిపతి అయిన కుబేరుడి స్థానం బాగుంటే, ఇంట్లో సంపదకు లోటు ఉండదని భావిస్తారు.
కుబేర మూలకు చాలా ప్రాధాన్యత..
ఇంటిలో ‘‘ఉత్తర భాగాన్ని’’ కుబేర మూలగా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్త లేదా బరువైన వస్తువులు ఉంచకూడదని చెబుతారు. కుబేర మూలలో ఆటంకాలు ఏర్పడితే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీకి ఆటంకం ఏర్పడుతుంది. ఈ ప్రదేశాన్ని విశాలంగా, శుభ్రంగా ఉంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు.
Also Read
- Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
- Bathroom Mirror Cleaning Tips: బాత్రూమ్ అద్దంపై తెల్లటి మొండి మరకలా..? ఇంట్లో ఉన్న వస్తువులతోనే నిమిషాల్లో ఈజీ క్లీనింగ్
- Homemade Face Pack: పార్లర్ మెరుపు కావాలా? పాల మీగడతో ఈ చిట్కా ట్రై చేయండి..
- How to Use Leftover Milk: మిగిలిపోయిన పాలను పారేయొద్దు.. ఈ 6 చిట్కాలతో డబ్బు ఆదా, రుచి రెట్టింపు!
లాకర్లు ఇలా పెట్టుకోంది..
డబ్బుకు సంబంధించిన పత్రాలు, సేఫ్‌లు, లాకర్లు ఇంటి నైరుతి మూలలో, ఉత్తర దిశకు అభిముఖంగా ఉంచడం వల్ల శుభాలు కలుగుతాయి. ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని ఉంచడం కూడా చాలా మంచిది. ఇది ఆర్థిక స్థిరత్వానికి హెల్ప్ అవుతుందని చెబుతుంటారు.
ఈ వస్తువులు ఉంచితే శుభం..
వాస్తు ప్రకారం, ఉత్తర దిశలో నీలం, ఆకుపచ్చ, ఊదా రంగులలో ఉండే చిన్న ఫౌంటెన్లు, అక్వేరియంలు, అద్దాలు, అలంకరణ వస్తువులు ఉంచితే శుభప్రదమని భావిస్తారు. ఇంటి వాతావరణంలో సమతుల్యత, తాజాదనాన్ని కాపాడటమే దీని ఉద్దేశం.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో కుబేర స్థానం ఏది? లాకర్‌ను ఏ దిశలో ఉంచితే ధనయోగం కలుగుతుంది.?
-
PM Modi: మోడీకి అరుదైన ఘనత.. యుద్ధ విమానాలతో ఇండోనేషియా ఘన స్వాగతం
-
Jr NTR: థియేటర్లలో గూస్బంప్స్ గ్యారెంటీ.. అఖిల్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్! ఎలాగో తెలుసా?
-
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్‌లపై పొంగులేటి ఫైర్
-
Delete Autopay: ఆటోపే ఆప్షన్ పెట్టి మర్చిపోయారా..? అయితే సింపుల్‌గా ఒకే దగ్గర క్యాన్సిల్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!