Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Tips To Make Your Partner More Romantic

భార్యను సంతృప్తి పర్చలేకపోతున్నారా.. ఈసారి ఇలా చేయండి

Published Date :December 8, 2021 , 10:36 pm
By Roja Pantham
భార్యను సంతృప్తి పర్చలేకపోతున్నారా.. ఈసారి ఇలా చేయండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం చాలామందికి స్త్రీ, పురుష లైంగిక వ్యవస్థ గురించి పూర్తిగా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. శృంగారం అంటేనే అదేదో పడ్డ బూతులా చూసేవారు లేకపోలేదు.. కానీ, శృంగార విషయంలో సరైన ఆవాహన లేకపోతే భాగస్వాములను సంతృప్తి పర్చడం చాలా కష్టమని వైద్యులు తెలుపుతున్నారు. భార్య మనసెరిగి నడుచుకొనేవాడు భర్త.. కానీ, పడక గదిలో మాత్రం ఆమె మనుసును ఎరుగుతున్నాడా ..? అనేది సమస్యగా మారుతోంది. నిత్యం శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదు భార్యకు ఎలాంటి శృంగారంలో ఆసక్తి ఉంది.. ఆమె పూర్తిగా సంతృప్తి చెందిందా ..? అని అడిగే భర్తలు ఎంతమంది.. ఇక భర్త దగ్గర దొరకని సుఖాన్ని పక్కవారి దగ్గర దొరుకుతుందని వివాహేతర సంబంధాలకు అలవాటు పడుతున్నారు. ఇలాంటివి కాకుండా మీ శృంగారంలో కొన్ని మార్పులు చేసుకొని భార్యను సంతృప్తి పరిస్తే.. అటు మీ ఆరోగ్యం.. ఇటు మీ భార్య ఆనందం రెండు దక్కుతాయి.

పెళ్లి తరువాత చాలామంది భార్యాభర్తలు తమ శృంగార జీవితాన్ని ఎంతో ఇష్టంగా మొదలుపెడతారు. ఉన్నకొద్దీ అందులో రుచి లేకుండా పోతుంది. రొటీన్ శృంగారం వలన కొత్తదనం మిస్ అవుతుంది.. దీనికోసం రోజుకో కొత్తరకంగా శృంగారంలో పాల్గొనండి.. ఒక్కోరోజు ఒక్కో యాంగిల్ ని, మీ భార్యకు ఇష్టమైన యాంగిల్ ని అడిగి ప్రయత్నించండి. భార్య డామినేట్ చేస్తుందని ఇగో చూపించకండి.. పడకగదిలో ఇద్దరు సమానమే .. ఇంకా చెప్పాలంటే .. పురుషులకన్నా మహిళలకు కోరికలు ఎక్కువ ఉంటాయి. పురుషులు, స్త్రీలు అనుభవించే శృంగార సుఖంలో చాలా తేడాలు ఉంటాయట. పురుషులు తృప్తి పొందినంత త్వరగా, అంత ఎక్కువగా స్త్రీలు పొందలేరు. దీంతో వారు అసంతృప్తిగానే నిద్రలోకి జారుకుంటారట.. శృంగారం అయిపోయాకా.. వారి సున్నిత స్పర్శతో భాగస్వామిలోని సున్నిత భాగాలను తాకడం.. సుతిమెత్తని కౌగిలిలో భాగస్వామిని బంధించి కబుర్లు చెప్పడం లాంటివి చేస్తే.. వారికి మరింత సంతోషం కలుగుతుందట.

ఇక ఒకే రూమ్ లో శృంగారం కూడా బోర్ కొట్టించే అంశం.. ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉంటే ప్లేస్ మర్చి శృంగారంలో పాల్గొనండి.. ఒకరోజు కిచెన్ , సోఫా, లివింగ్ రూమ్ లేదా వెకేషన్ కి వెళ్ళినప్పుడు అద్భుతమైన ప్రదేశాల్లో భాగస్వామితో శృంగారం లో పాల్గొంటే కొత్త ఉత్తేసిజం వస్తుందట.. ఇక స్త్రీలకు శృంగారం కన్నా ముందు ప్రకంపనలు పుట్టించడం వలన ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆమె సున్నిత భాగాలపై టచ్ చేయడం, ముద్దులు పెట్టడం , మెడ వద్ద తాకడం లాంటివి చేయడం వలన స్త్రీలలో ప్రకంపనలు మొదలై వారిని ఉత్తేజపరుస్తాయంట. దీనివలన వారు ఎక్కువ సంతోషాన్ని పొందుతారట. ఇక వీటితో పాటు కొత్తగా ట్రై చేయాలనుకునేవారు సరదాగా రొమాంటిక్ గేమ్స్ కూడా ఆడవచ్చు .. భార్యకు కళ్ళకు గంతలు కట్ టచ్ చేస్తూ ఆమెకు ఫీలింగ్స్ తెప్పించవచ్చు.. చిన్న చిన్న ముద్దులు బహుమతిగా ఇస్తూ.. గెలిచినవారి ఇష్టప్రకారం శృంగారంలో పాల్గొనవచ్చు.. ఇలా మీ శృంగార జీవితాన్ని ఎటువంటి ఒత్తిడిలు లేకుండా భాగస్వామిని సంతృప్తి పర్చేలా ఉంటె మీ జీవితం నిత్యం కళకళలాడుతూ ఉంటోందని నిపుణులు చెప్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Health Tips
  • life style
  • partner romance
  • romance
  • Wife And Husband

తాజావార్తలు

  • Aditya Dhar : దటీజ్ ప్రభాస్.. ది లెజెండ్..

  • HIV Injection Case: పెళ్లికి నిరాకరించిన ప్రియురాలికి HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియుడు.. అవమానంతో యువతి..

  • Rayalaseema Water Project Row: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఏది..? సీమవాసులు మీకు పట్టం కడితే.. చేస్తున్నది ఏంటి?

  • Fuel Price Hike: యుద్ధం ఎఫెక్ట్.. వరుసగా నాల్గోసారి పెరిగిన పెట్రో ధరలు.. పెట్రోల్‌పై రూ.17, డీజిల్‌పై రూ.25 వడ్డింపు

  • Justice Yashwant Varma Resigns: సంచలన నిర్ణయం.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions