Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Fitness Tips For Post Pregnancy Weight Loss

డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు ఏం చేయాలంటే..

Published Date :August 23, 2021 , 1:07 pm
By Prakash
డెలివరీ తర్వాత బరువు తగ్గేందుకు ఏం చేయాలంటే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

చాలా మంది ప్రెగ్నెన్సీ టైమ్‌లో బరువు పెరుగుతారు. ఆ తర్వాత డెలీవరి తర్వాత కూడా అదే బరువుతో ఉంటారు. ఈ బరువుని ఎలా తగ్గించుకోవాలో తెలియక తికమకపడుతుంటారు. అలాంటివారు అధికబరువుని ఎలా తగ్గించుకోవాలో కొన్ని ఈజీ టిప్స్ తెలుసుకోండి.. వీటి వల్ల త్వరగా బరువు తగ్గుతారు. అవేంటంటే..అవును.. నిజమే.. ఈ టైమ్‌లో ఎంత ఆనందంగా వుంటే అంతే మంచిది. అంతేకానీ, ఉన్న పళంగా బరువు తగ్గడం గురించి ఎక్కువగా ఆలోచించి లేనిపోని సమస్యలు తెచ్చుకోవద్దు. డెలివరీ తర్వాత డైరెక్ట్‌గా సైజ్ జీరో జీన్స్‌లోకి వెళ్ళిన సెలిబ్రిటీల గురించి ఆలోచిస్తూ అలా మీరు మారిపోవాలని చూడొద్దు. దీని వల్ల లేని సమస్యలను మీరు తెచ్చుకున్నవారవుతారు. మీరు ఫోకస్ చేయాల్సింది మీ ఆరోగ్యంగా ఉంటూ, పుట్టిన పిల్లలతో హ్యాపీగా ఉండడం. ఎందుకంటే ఈ టైమ్ మీకు మళ్ళీ రాదు. దీన్ని మీరు మళ్ళీ ఎంజాయ్ చేయలేరు. బరువు కొన్ని రోజుల తరవాతైనా తగ్గొచ్చు. కాబటి ఈ టైమ్‌ని వేస్ట్ చేసుకోవద్దు.తినడానికే కూడా టైమ్ లేనంత బిజీ గా మీరుంటే వర్కౌట్ ఎలా చేస్తారు? వర్కౌట్ అంటే కనీసం కొంత సమయం దానికి కేటాయించాలి కదా. మీరు చెప్పింది నిజమే. కానీ, ప్రస్తుతం మీకు అంత టైమ్ ఉండదు. కానీ, దొరికిన టైమ్‌లో ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు మీరు బిజీగా ఉన్నా… దొరికిన పది నిమిషాలు అయినా వాడుకోండి. మరోసారి ఇంకో పది నిమిషాల పాటు ఎక్సర్‌సైజ్ చేయండి. ఈ పది నిమిషాలే నెమ్మదిగా ఇరవై, ముప్ఫై నిమిషాలౌతాయి.

Read Also : మెడ, వెన్ను నొప్పి వస్తోందా? ఈ టిప్స్ పాటించండి

  • 10 స్క్వాట్స్
  • 10 స్క్వాట్ జంప్స్
  • 10 లంజెస్
  • 10 పుషప్స్
    ప్రతి రోజూ ఒక ఇరవై నిమిషాలు మీకోసం టైమ్ కేటాయించుకోండి. ప్రజెంట్ మీరు ఉన్న పరిస్థితిలో ఎన్నో విషయాలని బాలెన్స్ చేసుకోవాలి. అలాంటప్పుడు మీరు రీచార్జ్ అవ్వకపోతే కష్టం. తీరుబడిగా వాకింగ్, ప్రేయర్, మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవ్వడం, ఇంకా చెప్పాలంటే ప్రశాంతంగా స్నానం చేయడం – మీ ఇష్టం మీ ఇరవై నిమిషాలూ మీరెలా వాడుకుంటారో అలా మీకు ఇష్టమైన పనులు చేయండి. అయితే, ఇందులో వేరే పనులు చేయకండి. అంటే.. మీరు వాకింగ్ చేస్తూ ఫోన్ లో మాట్లాడొద్దు.. చాలా మంది రెండు పనులు జరుగుతాయి అనుకుంటారు. కానీ, ఇలా చేయడం వల్ల ఒక్క పనిపై కాన్సంట్రేట్ చేయలేరు. ఒక్కపని మాత్రమే చేయండి. అలా చేస్తేనే మీకు ఒత్తిడి తగ్గి ఎనర్జిటిక్‌గా ఉంటారు.
    డెలీవరి తర్వాత మీరు, మీ పిల్ల కోసం హ్యాపీగా తినాలి. మీకు మాగ్జిమమ్ న్యూట్రిషన్స్ కావాలి. ఇప్పుడు హఠాత్తుగా ఫుడ్ తగ్గించడం మంచిది కాదు. దీని వల్ల బరువు పెరుగుతారు కూడా. ఒక్కోసారి మెటబాలిజం కూడా దెబ్బ తింటుంది. మీరు కేలరీలు లెక్కపెట్టుకుంటూ తినకండి. కానీ, మీరు బేబీకి ఫీడ్ చేస్తూ హ్యాపీగా బరువు తగ్గాలంటే మీరు రోజుకి 1800 కేలరీలు తీసుకోవాలి. మీ ఫుడ్ హెల్దీ గా బాలెన్స్డ్ గా ఉండేటట్లు చూసుకోవాలి. కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ బీ6, ఫోలేట్ మీరు తీసుకునే ఫుడ్ లో తప్పనిసరిగా ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్ వల్ల మీకు ఆకలి తీరాలి. రుచిగా ఉండాలి, శక్తినివ్వాలి. మీరు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే కేలరీలు కౌంట్ చేయాల్సిన అవసరమే రాదు. మీరు చేయగలిగిన పనులని నోట్ పెట్టుకోండి. ఇలా సెట్ చేసుకునేటప్పుడు బానే ఉంటాయి. కానీ, అవి చేరుకోలేకపోతే ఫ్రస్ట్రేటింగ్ గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నామో అలా అయిపోవాలని అనుకోడంలో తప్పేమీ లేదు. కానీ కాస్తా సహనం అవసరం. ఆ పని జరుగుతుంది, కానీ టైమ్ పడుతుందని గుర్తు పెట్టుకోండి. ఎంత టైమ్ అంటే, వారానికో అరకేజీ తగ్గితే మంచిది. అంత కంటే తగ్గితే పిల్లలకి పాలు సరిపోవు. సుమారుగా ఎవరైనా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒక 15 కేజీలు పెరుగుతారు అనుకుంటే, డెలివరీ అయిన మొదటి నెలలోనే తొమ్మిది పది కేజీలు తగ్గుతారు. ఆ మిగతా ఐదు కేజీలూ తగ్గడానికి కాస్తా సమయం పడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Health News
  • Health Tips
  • Post Pregnancy
  • Post Pregnancy Weight Loss
  • weight loss

తాజావార్తలు

  • 8th Pay Commission: గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్‌లో జీతాలు రెట్టింపు అయ్యే అవకాశం.. బకాయిలు రూ.15 లక్షలు

  • Jeevan Reddy: ఫలించని చర్చలు.. 43 ఏళ్ల కాంగ్రెస్ రాజకీయ చరిత్రకు ఎండ్‌కార్డ్?

  • Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి హెగ్సెత్‌ను బాధ్యుడిని చేసిన ట్రంప్

  • IPL 2026-MI: మరో 4 రోజుల్లో ఐపీఎల్ 2026 ఆరంభం.. ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్!

  • Saudi Arabia-Iran-Mecca: రక్తం పారింది… ఇస్లాం పవిత్ర నగరం కోసం ఇరాన్‌-సౌదీ యుద్ధం..!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions