Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Rice Water Health Benefits If You Know The Benefits Of Drinking Porridge You Will Not Stop

Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..

Published Date :August 15, 2023 , 9:40 am
By Swathi Maddula
Rice Water Health Benefits: గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. ఇక వదలరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు మనుషుల ఆహారపు అలవాట్లు బాగుండేది.. అందుకే ఆ కాలం వాళ్లు వంద సంవత్సరాలు పైగా బ్రతికేవారు.. వాళ్లు తీసుకొనే ఆహారం అంతగా పోషకాలు కలిగి ఉండేది.. మనం అన్నం చేస్తున్నప్పుడు వండిన తర్వాత అందులో నుంచి వచ్చే గంజిని పారబోస్తూ ఉంటారు. కానీ రోజుల్లో అన్నం వండిన తర్వాత వచ్చిన గంజిలో కాస్త ఉప్పు, నిమ్మ రసం కలిపి తాగుతుండేవాళ్లు.. అది చాలా బలం.. అందుకే పూర్వికులు చాలా స్ట్రాంగ్ గా ఉండేవారు..

కాలక్రమేనా గంజిని పనికిరానిదిగా భావించి వృథాగా పాడేస్తున్నాేరు. గంజిలో అనేక పోషక విలువులు ఉన్నాయి. గంజిలో బి, ఇ, సి విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. గంజిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గంజి జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీరు అతిసారం, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. చిన్న గ్లాసు పలుచటి గంజి తాగితే మీకు ఉపశమనం లభిస్తుంది.. ఈ గంజిలోని పిండి పదార్ధం బైండింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది..

గంజి లోని ఎలక్ట్రోలైట్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరంలో కోల్పోయిన ద్రవాలు, ఖనిజాలను పునరుద్ధరించడానికి గంజి సహాయపడుతుంది. డీహైడ్రేషన్‌, అలసటను నివారిస్తుంది.​ ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాలతో సమర్థవంతంగా పోరాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ కీలకం. గంజిలో విటమిన్‌ బి, ఐరన్‌, జింక్‌, మెగ్నీషియం వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.. రోజూ గంజి తాగితే ఇన్పెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. గంజి నెలసరి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. గంజిలోని రిలాక్సింగ్ లక్షణాలు కండరాల సంకోచాలను ఉపశమనానికి, ఋతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు నెలసరి నొప్పితో బాధపడుతుంటే ఒక కప్పు గోరువెచ్చని గంజి తాగడం మంచిది. బరువు తగ్గాలనుకునేవారు గంజి తాగితే మంచిది. గంజిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గ్లాసు గంజి తాగితే ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.. సో ఇన్ని విన్నాక గంజి తాగడం మర్చిపోకండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • health benefits
  • rice water
  • weight loss

తాజావార్తలు

  • Deputy CM Pawan Kalyan: ఏపీ ఇకపై రాజధాని లేని రాష్ట్రం కాదు.. ఏప్రిల్ 6 చారిత్రాత్మక రోజు

  • PEDDI : పెద్ది ఏప్రిల్ 30 రిలీజ్ వాయిదా ఫిక్స్.. న్యూ రిలీజ్ డేట్ ఇదే

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions