Nails Cut: గోర్లను ఆదివారం ఎందుకు కత్తిరించుకోకూడదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఏదైనా ఒక పని చేసే ముందుకు ఒక సమయం సందర్బం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే ఆర్థిక సమస్యలకు, మానసిక సమస్యలకు కారణం అవ్వవచ్చు. అటువంటి వాటిలో గోర్లు కత్తిరించడం కూడా ఒకటి.. గోర్లు కత్తిరించడం అనేది ఒక రోజు అనేది ఉంటుందని అప్పుడు మాత్రమే కత్తిరించాలని నిపుణులు అంటున్నారు.. ఇక ఆలస్యం ఎందుకు ఏ రోజు కత్తిరించుకుంటే మంచిదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
గోర్లు కత్తిరించుకోవడానికి సోమవారం చాలా బాగుంటుందట. ఆ రోజు గోళ్లు తీసేసుకుంటే శుభవార్తలు వింటారనీ పెద్దల నుంచి గుడ్ న్యూస్ వస్తుందని అంటున్నారు. అలాగే మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు తియ్యవద్దు అంటున్నారు. ఆ రోజు గనక తీస్తే చాలా చిక్కులు తప్పవనీ, జీవితం సవాళ్ల మయంగా మారుతుందని అంటున్నారు. బుధవారం గోళ్లు తీసుకోవడానికి సరైన రోజు అని చెబుతున్నారు. ఆ రోజు గోళ్లు తీసేస్తే.. ప్రశాంతత కలుగుతుందనీ, మనస్శాంతి ఉంటుందట. గురువారం కొన్ని మంచి సంకేతాలు వచ్చే రోజు కావడం వల్ల ఆ రోజు గోళ్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు..
Also Read
- Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్‌తో సెకన్లలో పని పూర్తి!
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
ఇకపోతే శుక్రవారం అంటే లక్ష్మి దేవి వారం గోర్లను అస్సలు తియ్యకూడదు.. ఆ రోజు గనుక తీస్తే అనారోగ్యాలు రావడంతో పాటు శత్రువుల పీడలు తప్పవట. శనివారం గోళ్ల జోలికి అస్సలు వెళ్లవద్దు. ఒకవేల ఆ రోజు గోర్లు కత్తిరిస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అంటున్నారు. అలా మొత్తంగా చూసుకుంటే గోర్లు కత్తిరించడానికి సోమవారం, బుధవారం మంచి రోజులు అని చెప్పవచ్చు. అలాగే గోర్లను కొరకడం అన్నది కూడా మంచి అలవాటు కాదు.. టైం దొరికినప్పుడు అంటే తప్పు.. ఒకసమయం, సందర్భంలో మాత్రమే తీసుకోవాలి.. అలాగే జుట్టు కూడా అంతే ఇది గుర్తుంచుకుంటే మంచిది..
- Tags
- about history
- Nails cut
- Sunday
తాజావార్తలు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్‌కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్‌చుక్ సందేశం
-
RC 17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!