ముద్దంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు.. రొమాన్స్ కు తొలిమెట్టు.. ప్రేమికుల కు ముద్దు ఒక అపురూపం.. అమృతం.. ప్రతి ఒక్కరికి ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు.. అయితే ఒక వ్యక్తి తన రెండు పెదవులతో పెట్టుకొనే ముద్దు అవతలి వ్యక్తి శరీరంలోని కదలికలను తెలుపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సాదారణంగా ముద్దు పెట్టుకొనేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. దీని ద్వారా ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అయ్యారని భావిస్తారు. మీరు దానితో మానసికంగా అనుబంధించబడడమే కాకుండా.. శరీరంలో ని…