Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Try These For A Healthy Liver

Fatty liver: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి ట్రై చేయండి..

Published Date :November 30, 2024 , 10:07 pm
By RAMAKRISHNA KENCHE
  • ప్రస్తుతం చాలా మందికి ఫ్యాటీ లివర్‌ సమస్య
  • 500పైగా పనులు నిర్వహిస్తున్న లివర్
  • రక్తాన్ని ‌ ఫిల్టర్‌ చేయడంలో కీలక పాత్ర
Fatty liver: లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి ట్రై చేయండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం చాలా మంది మంది ఫ్యాటీ లివర్‌ కారణంగా ఇబ్బందిపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది లివర్‌ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లివర్‌ మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలో 500పైగా పనులు నిర్వహిస్తుంది. కాలేయం మన శరీరం నుంచి విషాన్ని, హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. మన శరీరంలోని జీర్ణకోశ నాళం నుంచి వచ్చే రక్తాన్ని లివర్‌‌ ఫిల్టర్‌ చేస్తుంది. ఆహారం జీర్ణం చేయడానికి లివర్‌ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఆహారం జీర్ణం అయిన తర్వాత హార్మోన్‌, ఎంజైమ్‌, ప్రోటీన్‌, కొలస్ట్రాల్‌ను తిరిగి శరీరానికి అందిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన అవయవాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఈ టిప్స్ పాటించడం ద్వారా లివర్‌ని సంరక్షించుకోండి..

READ MORE: Belly fat: రోజూ నిద్రించే ముందు మీ బెడ్‌పైనే ఈ రెండు వ్యాయామాలు చేయండి.. బెల్లీ ఫ్యాట్‌ తగ్గడం ఖాయం?

గిలోయ్ ఆకుల జ్యూస్ అనేది ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. ఇది లివర్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. లివర్ సంబంధిత వ్యాధుల్నించి రక్షించేందుకు గిలోయ్ ఆకుల జ్యూస్ కీలకంగా పనిచేస్తుంది. రోజూ సగం స్పూన్ గిలోయ్ పౌడర్ వేడి నీటిలో కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తే మంచి ఫలితాలుంటాయి.

READ MORE:Quality Test : పారాసెటమాల్ వంటి మందులు క్వాలిటీ టెస్టులో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ?

ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించేందుకు ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండే వెల్లుల్లి చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఎలిసిన్, సెలేనియం కారణంగా లివర్ శుభ్రంగా ఉంటుంది. ఎంజైమ్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. దీనికోసం ప్రతి రోజూ ఉదయం పరగడుపున 1-2 వెల్లుల్లి రెమ్మల్ని తింటే మంచి ఫలితాలు కన్పిస్తాయి. లివర్ పేరుకున్న కొవ్వును తొలగించేందుకు పసుపును తగిన మోతాదులో సేవించాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు లివర్ సమస్యను అద్భుతంగా తగ్గిస్తాయి. రోజూ గోరు వెచ్చని నీటిలో కొద్గిగా పసుపు కలిపి తాగాలి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Currently
  • Fatty
  • fatty liver
  • healthy liver
  • liver

తాజావార్తలు

  • Khamenei: ఖమేనీ వీలునామాలో షాకింగ్ రాతలు.. వాట్ నెక్ట్స్!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!

  • Nag 100 : “తమిళ దర్శకుడైతే ఏంటి?”.. దర్శకుడికి నాగార్జున క్లారిటీ

  • Piyush Goyal: “టెన్షన్ వద్దు గురూ”.. ఇంధన సరఫరాపై కేంద్రం పక్కా ప్లాన్ రెడీ.. కేంద్ర మంత్రి గోయల్ వెల్లడి

ట్రెండింగ్‌

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • రూ.10,999కే 6300mAh భారీ బ్యాటరీ, HD+ డిస్‌ప్లేతో POCO C85x 5G లాంచ్.. ఫీచర్స్ ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions