అడ్డుకట్ట వేయాలంటే… ఆ నిబంధనలు పాటించాల్సిందే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. రోజువారి పాజిటీవ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అటు మరణాల సంఖ్యకూడా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, థర్డ్ ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేసథ్యంలో కోవిడ్ కార్యదళం అధినేత, నీతి అయోగ్ సభ్యుడు వీకే పాల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read: ‘తూఫాన్’ ట్రైలర్ వచ్చేస్తుంది
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
కరోనా థర్డ్ వేవ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తప్పకుండా టీకాలు వేయించుకొని, కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే థర్డ్ వేవ్ ముప్పునుంచి బయటపడొచ్చని తెలిపారు. థర్డ్ వేవ్ టీకాల సామర్ధ్యాన్ని తగ్గిస్తుందని శాస్త్రీయ ఆధారాలు లేవని అన్నారు. ఇక థర్డ్ వేవ్ ఉదృతి ఎప్పుడు వస్తుంది, తీవ్రత ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని, కరోనా నియంత్రణ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేస్తే తప్పనిసరిగా కంట్రోల్ చేయవచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!