HIV: HIV చికిత్సలో కీలక ముందడుగు.. చైనా సైంటిస్టుల ఘన విజయం..
- HIV చికిత్సలో కీలక ముందడుగు..
- జీన్ ఎడిటింగ్‌తో చైనా సైంటిస్టుల ఘన విజయం..
- కణాల నుంచి హెచ్ఐవీ డీఎన్ఏ తొలగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV: వైద్య రంగం ఇంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ HIV చికిత్స పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఒక్కసారి హెచ్‌ఐవీ సోకితే, చనిపోయే దాకా దీనితో బాధపడాల్సిందే. వ్యాధి ముదరకుండా ఉండేందుకు వైరస్‌ను కట్టడి చేసే మెడిసిన్స్ ఉన్నప్పటికీ, పూర్తిగా క్యూర్ చేసే చికిత్స లేదు. అయితే, తాజాగా HIV నిపూర్తిగా శరీరం నుంచి తరిమికొట్టేలా చైనా శాస్త్రవేత్తలు ఘన విజయం సాధించారు.
Read Also: Muhammad Yunus: దిగిపోతూ, భారత్‌పై యూనస్ అక్కసు..‘‘7 సిస్టర్స్ కామెంట్స్’’..
Also Read
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Cancer: వాసనతో కుక్క క్యాన్సర్‌ను గుర్తించగలదా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
CRISPR జీన్ ఎడిటింగ్ సాంకేతికతను ఉపయోగించి మానవ కణాల DNA నుండి HIV ను విజయవంతంగా తొలగించారు. ఈ కొత్త అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. CRISPR మాలిక్యులర్ కత్తెరలా పనిచేస్తుంది. డీఎన్ఏ నిర్దిష్ట భాగాలను ఖచ్చితంగా కత్తిరించడానికి వీలు కల్పిస్తుంది. హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్‌లో, వైరస్ తన జన్యపదార్థాన్ని మానవుడి కణాల్లోకి చొప్పించి, దాక్కుంటుంది. దీంతో ఈ వైరస్ చికిత్సలకు లొంగకుండా ఉంటుంది. యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) ద్వారా ప్రస్తుతం హెచ్ఐవీకి చికిత్స అందిస్తున్నారు. ఇది వైరస్ శరీరంలో ఎక్కువ కాకుండా అడ్డుకుంటుంది, తప్పితే పూర్తిగా శరీరం నుంచి తీసేయదు. కొత్త కణాల్లోకి వైరస్ వెళ్లకుండా చేయగలుగుతుంది.
అయితే, ఇది ప్రారంభ దశలో ఉన్న పరిశోధన మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రస్తుతం ప్రయోగశాల వరకు మాత్రమే పరిమితమైందని, భవిష్యత్తులో హ్యుమన్ ట్రయల్స్ ప్రారంభం అవసరమని చెబుతున్నారు. జీన్ ఎడిటింగ్ కూడా ప్రమాదాలను కలిగి ఉంటుందని, ఇన్ఫెక్షన్ సోకిన కణాలకు బదులుగా ఆరోగ్యవంతమైన కణాల్లోని డీఎన్‌ఏ కత్తిరించే అవకాశం ఉంటుందని, ఇది ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మంది హెచ్ఐవీలో బాధపడుతున్నారు. అయితే, CRISPR-ఆధారిత చికిత్స భవిష్యత్తులో హెచ్ఐవీ లేని సమాజంగా మార్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!