Health Tips : వీటిని రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదొక అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.. ముఖ్యంగా అధిక బరువును తగ్గిందేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఈ ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భాధపడతారు.. అలాంటి వారికి నువ్వులు మంచి ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి నువ్వులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
నువ్వుల్లోని లిగ్నాన్స్ బరవు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లిగ్నాన్స్ హార్మోన్స్ పనితీరును మెరుగ్గా చేస్తాయి. కొవ్వు శోషణని తగ్గిస్తాయి. అలాగే నువ్వుల్లో ఉండే ఫైబర్ పొట్ట నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది.. దీనివల్ల అతిగా తినడం ఆపేస్తారు.. ఇక మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్రెయిన్ హెల్త్‌కి చాలా మంచిది. జ్ఞాపకశక్తిని మెరుగ్గా చేస్తుంది. నాడీ వ్యవస్థ పనితీరుని బాగు చేస్తుంది..
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
ఈ నువ్వుల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ యాసిడ్స్ హృదయ స్పందన రేటుని తగ్గిస్తాయి. ట్రై గ్లిజరైడ్స్‌ని తగ్గిస్తాయి. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.. అంతేకాదు వీటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది.. జింక్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరానికి వ్యాధులతో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది.. ఈరోజుల్లో జింక్ చాలా అవసరం..
నువ్వుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారి ప్రేగు కదలికలని సులభం చేస్తుంది..ఇకపోతే ఈ నువ్వులను కూరల్లో వేసుకొని తీసుకోవచ్చు..రోస్ట్ చేసి సలాడ్స్, తృణధాన్యాల్లో కలిపి తినొచ్చు. అదే విధంగా, దోశ, ఇడ్లీల్లో, చట్నీల్లో కలిపి తీసుకోవచ్చు.. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది..ఫైబర్ ఉండడం వల్ల ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, డయేరియాతో బాధపడతారు.
తలనొప్పికి కారణమవతుంది.కొంతమందికి నువ్వుల గింజలు అలర్జీకి కారణమవుతుంది.. గర్భవతులు అస్సలు తీసుకోకవడమే మంచిది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!