ఈరోజుల్లో మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఏదొక అనారోగ్యం మనల్ని వెంటాడుతుంది.. ముఖ్యంగా అధిక బరువును తగ్గిందేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కానీ ఈ ఒక్కటి కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో భాధపడతారు.. అలాంటి వారికి నువ్వులు మంచి ఫలితాన్ని ఇస్తాయని నిపుణులు అంటున్నారు.. మరి నువ్వులతో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. నువ్వుల్లోని లిగ్నాన్స్ బరవు తగ్గడంలో హెల్ప్ చేస్తాయి. లిగ్నాన్స్ హార్మోన్స్ పనితీరును మెరుగ్గా చేస్తాయి. కొవ్వు శోషణని తగ్గిస్తాయి.…