Ragi Banana Bread Recipe: జీరో మైదా, నో ఎగ్.. షుగర్ లేకుండా రాగి పిండితో ఇంట్లోనే సాఫ్ట్ బ్రెడ్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eggless Ragi Banana Bread Recipe: పొద్దున్నె లేచిన వెంటనే తమ కుటుంబీకులకు హెల్తీ, టేస్టీ టిఫిన్ చేయాలని చాలా మంది తల్లులు తహ తహ లాడుతుంటారు. సమయం తక్కువగా ఉండటంతో చాలా కంగారు పడుతుంటారు. సమయా భావం వల్ల ఉదయాన్నే తొందరగా లేస్తూ ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వాళ్లు రాగితో అద్భుతమైన టిఫిన్ రెసిపీని తీసుకొచ్చాం. చేయడం చాలా సులువు. టేస్టీగా, ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఉదయం హోటల్‌లో బఫే బ్రేక్‌ఫాస్ట్‌కు వెళ్తే ఒక ప్రత్యేకమైన వాసన మనసును లాగేస్తుంది. వేడిగా, మెత్తగా, తీయగా ఉండే బనానా బ్రెడ్ చూసిన వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. ఒక కప్పు వేడి టీతో బ్రేడ్ నంచుకు తింటే.. ఆహా ఆ రుచి మరచిపోలేం. వాస్తవానికి.. ఈ బ్రెడ్‌లో ఆరోగ్యానికి మంచివే కానీ… మైదా వాడొద్దు. మైదాకి బదులుగా గోధుమపిండి, రాగిపిండి వాడితే రుచి మాత్రమే కాదు పోషకాలు కూడా పెరుగుతాయి. అందుకే ఇప్పుడు ఎగ్ లేకుండా కేవలం రాగితో బెడ్ బ్రెడ్ తయారు చేద్దాం..
READ MORE: Old Clothes Health Risks: పాత దుస్తులనే మళ్లీ మళ్లీ వాడుతున్నారా..? అవి మార్చకపోతే ఇంత ప్రమాదమా..?
Also Read
- Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ 'పప్పు చకోడీలు'.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
అవసరమైన పదార్థాలు..
గోధుమపిండి – 1 కప్పు
రాగిపిండి – అర కప్పు
పాలపొడి – అర కప్పు
బాగా పండిన పెద్ద అరటిపండ్లు – 3 (లేదా చిన్నవైతే 4)
వాసనలేని నూనె – అర కప్పు
తేనె – 2/3 కప్పు
బేకింగ్ పౌడర్ – అర టీస్పూన్
బేకింగ్ సోడా – 1 టీస్పూన్
దాల్చిన చెక్క పొడి – 1 టీస్పూన్
జాజికాయ పొడి – అర టీస్పూన్
ఉప్పు – చిటికెడు
బాదం, అక్రోట్ పొడి – అర కప్పు
తయారీ విధానం..
ముందుగా గోధుమపిండి, రాగిపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి, ఉప్పు అన్నీ కలిపి జల్లెడ పట్టాలి. ఇలా చేస్తే బ్రెడ్ చాలా మెత్తగా వస్తుంది. అరటిపండ్లను బాగా మెత్తగా మెదిపి, అందులో తేనె, నూనె వేసి బాగా కలపాలి. తర్వాత పాలపొడి కలిపి మిశ్రమం ముద్దలా అయ్యేలా చేయాలి. ఇప్పుడు పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ మెల్లగా కలపాలి. ఎక్కువగా కలపకూడదు. చివరగా డ్రై ఫ్రూట్స్ పొడి వేసి మెల్లగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా నూనె రాసిన బ్రెడ్ టిన్‌లో వేసి, ఓవెన్‌లో 180° సెల్సియస్ వద్ద సుమారు ఒక గంట బేక్ చేయాలి. టూత్‌పిక్ పెట్టి చూడాలి. బయటకు తీయగానే టూత్ పిక్ శుభ్రంగా ఉంటే బ్రెడ్ రెడీ అన్నమాట. కొద్దిసేపు చల్లారిన తర్వాత ముక్కలు కోసుకుంటే.. లోపల మెత్తగా, బయట కొద్దిగా గోధుమరంగులో మెరిసే హెల్తీ బనానా బ్రెడ్ రెడీ..!
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!