Hair Care: మీ జుట్టు బలంగా మారాంటే ఇవి తినండి..
- ప్రస్తుతం జుట్టు రాలడం కామన్ గా మారింది
- దాన్ని తగ్గించేందుకు ఈ విత్తనాలు తినండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం జుట్టు రాలడం కామన్ గా మారింది. చిన్న వయసు నుంచి పెద్ద వాళ్ల వరకు అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. జుట్టు రాలకుండా ఉండేందుకు ఎన్నో రకాల శాంపులు, నూనెలు వాడుతుంటాం. కానీ.. కొన్ని విస్తనాలు తినడం వల్ల కూడా జుట్టు బలంగా ఉంటుంది. ఆ సీడ్స్ ఎంటో ఇప్పుడు చూద్దా.. జుట్టు బలంగా పెరగడానికి అవసరమైన పోషకాలు, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉంటాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, సెలీనియం వంటి న్యూట్రియెంట్స్ స్కాల్ప్ సమస్యలను తగ్గిస్తాయి.
READ MORE: YS Jagan: విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి పిటిషన్లు
Also Read
- Summer Special: మామిడితో ఈ మ్యాజిక్ ట్రై చేశారా..? ఒక్క స్పూన్ తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు!
- Healthy Jackfruit Tacos : హెల్తీ మినీ జాక్‌ఫ్రూట్ టాకోస్.. టేస్టీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి.!
- Ragi Egg Dosa: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ దోశ తింటే చాలు!
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
చియా విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విత్తనాల్లో ఐరన్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కురుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నువ్వుల్లోని విటమిన్-ఇ, స్కాల్ప్‌కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నువ్వుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు సమస్యలను తగ్గించగలవు. జుట్టు చివర్లు చిట్లిపోకుండా రక్షిస్తాయి. జనపనార విత్తనాల్లో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
READ MORE: Kolkata doctor case: మీడియాను చూసి పరుగులు పెట్టిన నిందితుడు సంజయ్ రాయ్ సన్నిహితుడు
అవిసె గింజలు తింటే స్కాల్ప్(తలచర్మం) ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ వంటివి జుట్టు, స్కాల్ప్‌ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ యాసిడ్స్ అవిసె గింజల్లో పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఐరన్, ప్రోటీన్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఈ పోషకాలు జుట్టు ఆరోగ్యంలో కీలకంగా పనిచేస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టును హైడ్రేట్‌గా ఉంచుతాయి. ఇన్ఫ్లషన్ను తగ్గిస్తాయి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్‌లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!