Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Food Eating Junk Food Dangerous

Beauty Tips : వీటిని ఎక్కువగా తింటున్నారా? ఇది తెలిస్తే జన్మలో వీటి జోలికి వెళ్లరు..

Published Date :October 21, 2023 , 3:36 pm
By Swathi Maddula
Beauty Tips : వీటిని ఎక్కువగా తింటున్నారా? ఇది తెలిస్తే జన్మలో వీటి జోలికి వెళ్లరు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏజ్ పెరిగే కొద్ది ఎవరికైనా, చర్మంపై ముడతలు రావడం కామన్.. గీతలు, మచ్చలు కూడా చర్మం పై రావడం మనం చూస్తూనే ఉంటాం.. కానీ ఈరోజుల్లో మాత్రం వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు రావడం చూస్తూనే ఉంటాం.. ఒత్తిడి, చెడు ఆహారం అలవాట్లు, నిశ్చల జీవనశైలి, కాలుష్యం వంటి కారణాల వల్ల 30 దాటక ముందే.. ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం పదార్థాల కారణంగానూ చిన్నవయస్సులోనే చర్మంపై ముడతలు, గీతలు పడుతున్నాయి.. కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ముడతలు త్వరగా వస్తాయని నిపుణులు అంటున్నారు.. అవేంటో ఒకసారి చూద్దాం..

సాసేజ్‌లు, పెప్పరోనిస్, హాట్ డాగ్‌లు వంటి ప్రాసెస్ చేసి మాంసాల్లో సోడియం సల్ఫైట్‌, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తింటే.. చర్మం డీహైడ్రేట్‌ అవుతుంది, కొల్లాజెన్‌ను బలహీనపరుస్తుంది. ప్రాసెస్‌ చేసిన మాంసాలు ఎక్కువగా తింటే.. స్కిన్‌ ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.. వీటిని ఎప్పుడో ఒకరిసారి తీసుకుంటే మంచిదే కానీ ఇలా వారానికి రెండు, మూడు సార్లు తీసుకుంటే ప్రమాదం..

కాఫీ, టీ, కూల్‌ డ్రింక్స్‌ వంటి హై కెఫిన్‌ డ్రింక్స్‌ను చాలా మంది ఇష్టపడుతుంటారు. అయితే, కెఫిన్‌ డ్రింక్స్‌ ఎక్కువగా తీసుకుంటే.. చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయ. బయాలిస్టాక్‌లోని మెడికల్ యూనివర్శిటీ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, కెఫీన్ కొల్లాజెన్ సంశ్లేషణను తగ్గిస్తుంది.. చిన్నవయస్సులోనే వృద్దాప్య ఛాయలు వచ్చే అవకాశం ఉంటుంది..

చక్కెర ఎక్కువగా తీసుకుంటే.. గ్లైకేషన్‌కు దారి తీస్తుంది. ఈ ప్రక్రియలో చక్కెరలు ప్రోటీన్‌లతో కలిసి.. అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అనే హానికరమైన అణువులను ఏర్పరుస్తాయి. AGEలు కొల్లాజెన్‌, ఎలాస్టిన్‌ను దెబ్బతీస్తాయి. దీని కారణంగా.. చర్మంపై ముడతలు, ఫైన్‌ లైన్స్‌ వస్తాయని చెబుతున్నారు..

ఆల్కహాల్‌ ఎక్కవగా తీసుకుంటే.. వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. దీని కారణంగా చర్మం పొడిబారడం, ముడతలు పడటం వంటి జరుగుతుంటాయి.. అందుకే వీటిని నిత్యం తీసుకోకూడదు అని చెబుతున్నారు.. రెడ్ వైన్ ను ఎప్పుడో ఒకసారి తీసుకోవడం మంచిది..

జంక్ ఫుడ్స్‌ను హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్‌తో తయారు చేస్తారు. వెజిటబల్‌ ఆయిల్‌లో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ మన ఆరోగ్యం, చర్మంపై హానికరమైన ప్రభావాలను చూపుతాయి. ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచడమే కాదు.. వీటిని తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది.. వృద్ధాప్య ఛాయలు చిన్నవయస్సులోనే వస్తాయి.. ఇప్పుడు చెప్పిన ఆహారాలను తీసుకోకపోవడమే మంచిది.. గుర్తుంచుకోండి మిత్రమా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Junk Food
  • Pizza
  • sausage

తాజావార్తలు

  • Vignesh Shivan: అనిల్ రావిపూడి రివ్యూతోనే ‘LIK’ పై నమ్మకం పెరిగింది..

  • IMD Rain Alert: పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions