Conjunctivitis: కండ్ల కలక వస్తే ఏం చెయ్యాలో?.. ఏం చెయ్యకూడదో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అనేక రకాల జబ్బులు పలకరిస్తుంటాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు మొత్తం కుటుంబంలో సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. పాఠశాలలో పిల్లల నుండి ఒకరికొకరు సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సారి రోగి నుంచి ఐదు నుంచి ఎనిమిది మందికి వ్యాధి సోకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వ్యాధి నయం కావడానికి ఎనిమిది నుంచి 10 రోజులు పడుతోంది..
ఈ వ్యాధి లక్షణాలు..?
Also Read
- Jowar Roti: 'జొన్న రొట్టె' విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
- Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో 'బెండకాయ పచ్చడి' వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
- Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
కళ్ళు ఎర్రగా వాపు, దురదతో పాటు నీళ్ళు కారడం జరుగుతుంది. కళ్ల నుంచి నీరు రావడంతో వ్యాధి ఇతరులకు వ్యాపిస్తోంది.
కరోనా కరోనా కన్నా వేగంగా ఈసారి ఐ ఫ్లూ కూడా ఎక్కువగా వ్యాపిస్తోందని వైడీలు చెప్తున్నారు. ఇంతకుముందు ఒక పేషెంట్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురికి సోకుతుండగా, ఈసారి ఐదు నుంచి ఎనిమిది మందికి సోకుతోంది. కంటి ఫ్లూ ఉన్న వ్యక్తిని ఒంటరిగా ఉంచాలని, అతనికి సంబందించిన వస్తువులను ముట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు..
ఈ వ్యాధి వస్తే ఏం చెయ్యాలో.. ఏం చెయ్యకూడదో తెలుసుకుందాం..
వ్యాధి వస్తే..
సొంతంగా వైద్యం చెయ్యకూడదు..
ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో చేతులు ఇవ్వరాదు..
మీరు వాడుకున్న టవల్స్, దుప్పట్లు వాడిన ఎ వస్తువులు ఇతరులకు ఇవ్వరాదు..
ఈ వ్యాధి సోకిన పిల్లలను అస్సలు స్కూల్ కు పంపించారదు..
వ్యాధి రాకుండా..
ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి..
కళ్ల అద్దాలు పెట్టుకోవాలి..
ఇతరులను అస్సలు తాకరాదు..
లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడును సంప్రదించాలి..
తాజావార్తలు
-
Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
-
Defence Agreement: రక్షణ ఒప్పందంపై సౌదీ-పాక్-టర్కీ సంతకాలు.. ఉద్దేశమిదేనంట!
-
TG Education: స్కూల్ ఫీజుల నియంత్రణపై కీలక అడుగు.. ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ..
-
Varun Tej : ‘ఎన్టీఆర్‌ను టార్గెట్ చేయలేదు’.. ట్రోల్స్‌పై వరుణ్ తేజ్ క్లారిటీ..
-
Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!