Beetroot Benefits: పరగడుపున బీట్‌రూట్ తింటే.. ఆ సమస్యలకు చెక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీట్ రూట్ గురించి అందిరికి తెలుసు.. కానీ ఇందులో ఉండే పోషకాలు గురించి ఎవ్వరికి తెలియవు.. బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీట్‌రూట్‌లో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో మంచి లాభాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. ఈ బీట్ రూట్ ను ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇకపోతే సోడియం, పొటాషియం, డైటరీ ఫైబర్, సహజ చక్కెర, మెగ్నీషియం బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో కనిపిస్తాయి.. అంతే కాదు బీట్‌రూట్‌ను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే, అందులో ఉండే అన్ని పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
ఖాళీ కడుపుతో దుంపలను తినడం ద్వారా, శరీరం దుంపలో ఉండే ఐరన్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లను పూర్తిగా గ్రహిస్తుంది.. ఇలా తీసుకోవడం వల్ల ఒంట్లో నీరు పోవడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయాన్నే తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.. కొందరికి మూత్రానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. మూత్రం సక్రమంగా రావడం లేదనే ఫిర్యాదులు వస్తుంటాయి. ఈ సమస్యను నివారించడానికి, ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. దుంప తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ కూడా మూత్రంతో బయటకు వస్తాయి..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బీట్‌రూట్ తినడం కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు స్థూలకాయంతో ఇబ్బంది పడుతుంటే, ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉన్నాయి.. వీటిలో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల త్వరగా ఆకలిని కలిగించదు. బరువును తగ్గిస్తుంది.. స్కిన్ కలర్ ను కూడా మెరిపిస్తుంది.. అలాగే జుట్టు రాలే సమస్యలను కూడా తగ్గిస్తుంది..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!