Hair Care Tips: జుట్టుకు ఎక్కువగా నూనె రాస్తున్నారా.. హానికరం..!
- జుట్టుకు ఎంత నూనె రాసుకుంటే జుట్టు అంత దృఢంగా ఉంటుందని ఆడవాళ్ల విశ్వాసం
- జుట్టుకు ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల చాలా హాని
- ఈ రోజుల్లో కెమికల్ లేని హెయిర్ ఆయిల్ లేదు
- రెండవది నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం
- ప్రతిరోజూ జుట్టుకు చాలా నూనెను రాసుకుంటే హానికరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీ జుట్టుకు ఎంత నూనె రాసుకుంటే జుట్టు అంత దృఢంగా మారుతుందని బామ్మలు చెప్పడాన్ని మీరు తరచుగా వినే ఉంటారు. ఈ మాట నిజం కూడా. కానీ.. ఈ రోజుల్లో జుట్టుకు నూనె రాసుకోవడమే మానేస్తున్నారు. ఎందుకంటే.. జుట్టుకు ఎక్కువ నూనె రాసుకోవడం వల్ల చాలా హాని జరుగుతుందని తెలుసుకుంటున్నారు. కారణాలేంటంటే.. మొదటిది ఈ రోజుల్లో మీకు కెమికల్ లేని హెయిర్ ఆయిల్ లభించదు. రెండవది నానాటికీ పెరిగిపోతున్న కాలుష్యం. నానాటికీ పెరుగుతున్న కాలుష్యం మధ్య.. మీరు ప్రతిరోజూ మీ జుట్టుకు చాలా నూనెను రాసుకుంటే, అది మీ జుట్టుకు హానికరం. దీని గురించి మీరు తెలుసుకోవాలి. జుట్టుకు ఎక్కువ నూనెను రాయడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం.
Kirti Azad: మాజీ క్రికెటర్ భార్య మృతి..
Also Read
- Vastu Tips: ఇంట్లో పొరపాటున కూడా ఈ 3 మొక్కలను పెంచకండి.. దరిద్రం వెంటాడుతుంది!!
- Palak Paneer Pakoda Recipe: ఇంట్లోనే సింపుల్‌గా పాలక్ పనీర్ పకోడాలు.. తయారీ విధానం ఇదిగో!
- Children's Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
- Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
జుట్టు బలహీనంగా మారుతుంది:
తలకు ఎక్కువగా నూనె రాయడం వల్ల.. స్కాల్ప్ విపరీతంగా జిడ్డుగా మారుతుంది. దీంతో.. వెంట్రుకలు జిగటగా, బరువైనట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా.. జుట్టు బలహీనంగా మారిపోతుంది.
రంధ్రాలు మూసుకుపోతాయి:
జుట్టుపై అధికంగా నూనెను ఉపయోగించడం వల్ల.. స్కాల్ప్ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇది.. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటుంది. అంతేకాకుండా.. చుండ్రు సమస్య ఏర్పడుతుంది.
జుట్టులో మురికి పేరుకుపోతుంది:
ఎక్కువ నూనెను అప్లై చేయడం వల్ల దుమ్ము, ధూళి జుట్టుకు త్వరగా అంటుకుంటుంది. దీని వల్ల జుట్టులో ఇన్ఫెక్షన్, దురదను కలిగిస్తుంది. దురద సమస్య కారణంగా మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
జుట్టు రాలడం:
అధిక నూనెను రాయడం వల్ల జుట్టు మూలాల బరువు పెరుగుతుంది. దీని కారణంగా జుట్టు బలహీనంగా మారుతుంది. అంతేకాకుండా.. జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. చాలా సార్లు జుట్టులో అదనపు నూనె పేరుకుపోవడం మొదలవుతుంది. ఇది జుట్టును బలహీనపరుస్తుంది. దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం:
అధిక నూనె, మురికి కలిపి తలపై ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది జుట్టు, శిరోజాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
- Tags
- Apply
- hair
- Hair Care Tips
- harmful
- Oil
తాజావార్తలు
-
Sheikh Hasina Return: హామీ ఇస్తేనే హసీనాను పంపిస్తాం.. బంగ్లాదేశ్‌కు భారత్ షరతులు!
-
AP Elections: పల్లె పోరుకు సిద్ధం.. రేపటి నుంచి నామినేషన్లు, 26న ఓట్ల లెక్కింపు..
-
Supriya Sule: ఎన్సీపీ విలీనంపై సస్పెన్స్‌కు తెర.. ఆ రోజు ఏం జరిగిందో చెప్పిన సుప్రియా సూలే!
-
Best Business Idea: ఐటీ ఉద్యోగాలు వదిలి రూ. 56 లక్షల బిజినెస్.. ఐడియా అదిరిపోయిందిగా..
-
Anirudh Kavya Marriage: తాళి కూడా కట్టలేదు కానీ పెళ్లి ఖర్చు రూ.100 కోట్లు!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!