Viral News: అబ్బాయిలూ.. విన్నారా? అమ్మాయిలకు యావరేజ్ పోరగాళ్లే నచ్చుతారట!
- అమ్మాలకు నచ్చాలంటే ఆరడుగుల పొడవు.. సిక్స్ ప్యాక్ అవసరం లేదట
- అలాంటి వారికి అమ్మాయిలు ఎంపిక చేసుకునేందుకు ఆచోచిస్తారట
- ఎలాంటి వారు నచ్చుతారో చూసేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మాలకు నచ్చాలంటే ఆరడుగుల పొడవు.. సిక్స్ ప్యాక్ బాడీ.. నిగనిగలాడే రంగుతో ఉండాలని అందరం అభిప్రాయపడుతుంటాం.. అందమైన అమ్మాయిలకు నచ్చడానికి పుట్టుకతో రాని రంగు, హైట్‌ని పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు. కానీ..తాజాగా వచ్చిన ఓ నివేదిక చదివితే.. “ఇదెక్కడి మాస్ రా..మావా” అనుకోక తప్పదు.. ఎందుకంటే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో అమ్మాయిలు యావరేజ్ అబ్బాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారట. అందగాళ్లను ఆ పూటకు చూసి నేత్రానందం పొందుతారట.. అందంగా ఉండే యువకులకు దగ్గరయ్యేందుకు యుతులు ఆలోచించడం ప్రారంభిస్తారట..
READ MORE: Hassan Nasrallah: నస్రల్లాతో సహా హిజ్బుల్లా 9 మంది కమాండర్లు హతం.. తర్వాతి నాయకుడు ఇతడేనా..?
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
“నేను అతడికి నచ్చుతానో లేదో.. ఇంతకు ముందే ఎవరితోనైనా రిలేషన్ లో ఉండేఉంటాడు. ఒకవేళ నేను ప్రపోజ్ చేసిన తర్వాత నన్ను రిజెక్ట్ చేస్తే.. ఇంత అందంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రిలేషన్ లో లేకపోయినా.. గతంలో అయినా.. ఉండేఉంటాడు” అని ఆలోచిస్తారట. అదే సాదాసీదాగా.. కాస్త పక్కింటి అబ్బాయి ఫీచర్లు ఉన్నవారితో సులభంగా మాట కలిపేందుకు ధైర్యం చూపుతారట. అంతే కాదు కొన్ని సినిమాల్లో చూయించినట్లు మారీ ఎక్కువ గడ్డం ఉన్నవారు కూడా అంతగా నచ్చరట. లేలేత గడ్డం కలిగిన పోరగాళ్లంటే బాగా ఇష్టపడతారట. పెంపుడు జంతువుల పట్ల విరక్తి చూయించినా.. మనీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. అంతగా నచ్చరని సర్వే పేర్కొంది. తమకంటే వయసులో కొంత పెద్దవాడై ఉండి.. డస్కీ కలర్‌లో కాసింత హైట్‌తో.. కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించే స్తోమత కలిగిన వారిని ప్రస్తుతం అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారని తేలింది. ఈ లక్షణాలు మీలో ఉంటే.. మీ కోసం కూడా ఎక్కడో ఒకచోట అందాల రాసి ఎదురు చూస్తునే ఉంటుంది.
తాజావార్తలు
-
IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
-
CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
-
Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ ‘బిగ్ రిస్క్’!
-
Rahul Gandhi: ఎలాన్ మస్క్‌కు మద్దతుగా రాహుల్ వ్యాఖ్యలు.. బీజేపీకి కొత్త అస్త్రం!
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు