పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి స్టార్ హీరోలు… తమ సి�
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకార కార్యక్రమం రాజ్‌భవన్‌లో
December 9, 2023Top Headlines @ 9 AM on December 9th 2023, Top Headlines @ 9 AM, Andhra Pradesh, Telangana, Cricket, tollywood
December 9, 2023కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి… ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవస
December 9, 2023మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై ఆఫ్ఘనిస్తాన్, చైనా, ఇరాన్ వంటి డజన్ల కొద్దీ దేశాలపై అమెరికా ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. దీంతో పాటు ఉయ్ఘర్ ముస్లింలు, ఇతర మైనారిటీలపై అఘాయిత్యాలకు పాల్పడినందుకు మూడు చైనా కంపెనీల దిగుమతులను కూడా అమెరికా న�
December 9, 2023Kamareddy: అదృష్టం బాగాలేకపోతే.. అరటి పండు తిన్న పన్ను విరిగిపోతుందన్న సామెత వినే ఉంటారు. అచ్చం అలాంటి ఘటనే కామారెడ్డిలో కూడా జరిగింది. ఓ వ్యక్తి ఫంక్షన్ వెళ్లి బిర్యాని తింటుండగా బోన్ గొంతులో ఇరుక్కుని విలవిలలాడాడు..
December 9, 2023UP Crime News: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు కుషినగర్‌లోని తారయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామ సమీపంలోని చెరుకు తోటలో 12 ఏళ్ల బాలిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది.
December 9, 2023ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవార�
December 9, 2023దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు గ్లోబల్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కుట్ర చేసిందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ కర్ణాటక, మహారాష్ట్రలోని దాదాపు 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది.
December 9, 2023Income Tax Raid : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు, అతనికి సంబంధించిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు వరుసగా మూడో రోజు కూడా కొనసాగాయి.
December 9, 2023ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన పాస్‌పోర్టుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది.
December 9, 2023రేపటి నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్ జరుగనుంది. అయితే, దక్షిణాఫ్రికా జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగి ఎంగిడి టీమిండియాతో జరిగే మొత్తం సిరీస్‌కు దూరమయ్యాడు. ఎ
December 9, 2023నేడు, రేపు అమలాపురంలో సామాజిక వర్గాల వారీగా భారీ ఎత్తున కార్తీక వన భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. నేడు కాపుల వన భోజన కార్యక్రమం ఉండగా.. రేపు శెట్టిబలిజ సామాజిక వర్గ వన భోజనాలు ఉన్నాయి.. అయితే, జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు..
December 9, 2023Weather Updates : రాజధానిలోని గాలి నాణ్యత శుక్రవారం చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 పాయింట్లకు పైగా నమోదైంది. అయితే గాలి వేగం పెరగడంతో శనివారం కాస్త ఊరట లభించే అవకాశం ఉంది.
December 9, 2023నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ప్రభుత్వ సంస్థ అయిన డీఆర్డీఓలో 11 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.. ఈ మేరకు 11 పోస్టులను భర్తీ చెయ్యనున్నార�
December 9, 2023గాజా యుద్ధం గత రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు కాల్పుల విరమణ ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఇజ్రాయెల్ దాడుల్లో గత 24 గంటల్లో గాజాలో 300 మంది మరణించారు. ఇంతలో గాజాలో కాల్పుల విరమణ కోసం నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
December 9, 2023TSRTC Free Bus: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనుంది. టీఎస్ఆర్టీసీ కూడా ఈ మేరకు వివరాలను ప్రకటించింది.
December 9, 2023Anurag Thakur : జార్ఖండ్‌లోని కాంగ్రెస్ నేత ధీరజ్ కుమార్ సాహు నివాసంలో దొరికిన కోట్లాది రూపాయల నగదుపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉందని అనురాగ్ ఠాకూర్ అన్నారు.
December 9, 2023