Andhra Pradesh Volunteers: అకస్మాత్తుగా సమావేశమన్నారు. వెళ్లేసరికి రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే.. రాజీనామా చేయకపోతే అంతు చూస్తామని బెదిరించారు. వాళ్ల ముందే రాజీనామా చేయాలని ఆదేశించారు’ అన్నమయ్య జిల్లా పీలేరులో మొత్తం 160 మంది వాలంటీర్లను రాజీనామా చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు బెదిరింపు రాజకీయాలు చేశారు. వాలంటీర్లతో ఎన్నికలకు ముందు బలవంతంగా రాజీనామాలు చేయించి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు. వచ్చేది వైకాపా ప్రభుత్వమేనని ఆదుకుంటామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు తమను ఎవరు పట్టించుకోవడం లేదు అని ఎంపీడీఓ ఆఫీసులు వినతి పత్రాలు అందించారు. ఇక మరిన్ని వివరాలు కొరకు కింది వీడియో చుండండి.