RBI Jobs: ఆర్బీఐలో ఉద్యోగాలు..ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బ్యాంకులో ఖాళీలు ఉన్న పోస్టుల కు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ముంబాయి లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్మెంట్ విధానం లో 37 కన్సల్టెంట్స్, సబ్జెక్ట్ స్పెషలిస్ట్స్, ఎనలిస్ట్ పోస్ట్స్ వున్నాయి.. అర్హులు అప్లై చేయవచ్చు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, పీజీపీఎం/ పీజీడీఎం ని పూర్తి చేసి ఉంటే ఈ పోస్టు లకి దరఖాస్తు చేయవచ్చు. అదే విధంగా ఉత్తీర్ణత తో పాటు నోటిఫికేషన్ లో సూచించిన విధంగా పని అనుభవం కూడా తప్పని సరి. అదే వయస్సు వివరాలు చూస్తే 23 నుంచి 40 ఏళ్ల మధ్య లో వయస్సు ఉండాలి.. వచ్చే నెల 11 వరకు దరఖాస్తు చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..
Also Read
- Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
- ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
- BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
- Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ఇక పోస్టుల వివరాలు.. ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్- డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 6, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల సంఖ్య: 3, డేటా అనలిస్ట్ (అప్లైడ్ ఎకనామెట్రిక్స్) పోస్టుల సంఖ్య: 2, ఎకనామిస్ట్ (మాక్రో-ఎకనామిక్ మోడలింగ్) పోస్టుల సంఖ్య: 1, డేటా అనలిస్ట్ (అప్లైడ్ మ్యాథమెటిక్స్) పోస్టుల సంఖ్య: 1 ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టుల సంఖ్య: 8. మొదలైన పోస్టులు వున్నాయి. పూర్తి వివరాల ని https://www.rbi.org.in/ లో చూడవచ్చు.. దరఖాస్తు ఫీజు విషయానికి వచ్చేస్తే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ వాళ్ళు రూ. 600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 100 అప్లికేషన్ ఫీజు కింద కట్టాల్సి వుంది. ప్రిలిమినరీ స్క్రీనింగ్/ షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.. ఆసక్తి, అర్హతలు కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!