RBI Jobs 2024: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 94 గ్రేడ్ B ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 25 జూలై 2024 నుండి ప్రారంభమైంది. ఇక దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 16 ఆగస్టు 2024 వరకు సాయంత్రం 6:00 గంటల వరకు సమయం ఉంది. ఆన్లైన్ లోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ పోస్ట్ లకు సంబంధించి రిక్రూట్‌మెంట్,…
ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. బ్యాంకులో ఖాళీలు ఉన్న పోస్టుల కు దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో ఉద్యోగాలను భర్తీ చెయ్యనుంది.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ముంబాయి లోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన లేటరల్ రిక్రూట్‌మెంట్…