Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Mecon Recruitment Notification 2024 Full Details Are

MECON Recruitment: డిప్లొమా అర్హతతో ‘మెకాన్’ లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..

Published Date :July 14, 2024 , 9:27 pm
By Kothuru Ram Kumar
  • మొత్తం 309 ఖాళీలు అందుబాటులో.
  • డిప్లొమా ఇంజనీరింగ్ అర్హతలతో ఉద్యోగాలు.
  • దరఖాస్తు గడువు 31 జూలై 2024న ముగుస్తుంది.
MECON Recruitment: డిప్లొమా అర్హతతో ‘మెకాన్’ లో ఉద్యోగాలు.. వివరాలు ఇలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Mecon India Ltd Recruitment Notification 2024: మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న ఉద్యోగార్ధులకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 309 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీర్ (సివిల్), ఇంజనీర్ (సివిల్), అసిస్టెంట్ ఇంజనీర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) అభ్యర్థులు 10 జూలై 2024 నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు గడువు 31 జూలై 2024న ముగుస్తుంది. మెకాన్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది. MECON Ltd యొక్క అప్లికేషన్ ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం meconlimited.co.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Salt: ఉప్పు అధికంగా తినడం వల్ల చాలా ప్రమాదం..డబ్య్లూహెచ్ వో ఏం చెప్తోంది..

* డిప్యూటీ ఇంజినీర్: 87 పోస్టులు

* ఇంజినీర్: 01 పోస్టు

* అసిస్టెంట్ ఇంజినీర్: 88 పోస్టులు

* జూనియర్ ఇంజినీర్: 15 పోస్టులు

* అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్: 08 పోస్టులు

* జూనియర్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు

* డిప్యూటీ ఎగ్జిక్యూటివ్: 10 పోస్టులు

* ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు

Prabas Kalki 2898 AD : థాంక్స్ డార్లింగ్స్.. కల్కి విజయంపై ప్రభాస్ వీడియో..

మొత్తంగా 309 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, సంస్థ ఉద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. సంబంధిత విభాగలలో సీఎంఏ/ సీఏ/ డిప్లొమా/ డిగ్రీ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలి. విద్యార్హతలు, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Engineering Jobs
  • Mecon India Ltd Jobs
  • Mecon India Ltd Notification
  • Mecon India Ltd Recruitment
  • Mecon India Vacancies

తాజావార్తలు

  • Rangareddy: చనిపోయిన తల్లిపై పడి ఏడ్చి.. నిస్సహాయంగా కుప్పకూలిన చిన్నారి..

  • Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?

  • BCCI: కీలక నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. నిజామాబాద్‌లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు..

  • Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు

  • Telangana Cabinet: కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ క్యాబినెట్.. వారి కోసం సంక్షేమ నిధి..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions