Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Job Alert Good News For Women Unemployed Rs Govt Job With 81100 Salary

Job Alert : మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రూ. 81,100 జీతంతో గవర్నమెంట్ జాబ్..

Published Date :June 8, 2023 , 3:12 pm
By Swathi Maddula
Job Alert : మహిళా నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రూ. 81,100  జీతంతో గవర్నమెంట్ జాబ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ముఖ్యంగా మహిళలకు ఇది గుడ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) – గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన మహిళలు జూన్ 9 నుంచి అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 8. ఈ పోస్ట్ లు నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ గ్రూప్ 2 ఉద్యోగాల కేటగిరీలోకి వస్తాయి… గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ పోస్టులను విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్తుంది..

ఖాళీలు :

మొత్తం 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 34 జనరల్ కేటగిరీకి, 22 ఓబీసీలకు, 12 ఎస్సీలకు, 6 ఎస్టీలకు, 7 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ చేశారు. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్లు మినహాయింపునిచ్చారు..

జీతం :

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ITBP గ్రూప్ ‘C’ (నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్)లో మహిళా హెడ్ కానిస్టేబుల్స్ (మిడ్‌వైఫ్) కోసం మొత్తం 81 ఖాళీలను భర్తీ చేస్తారు. పే స్కేల్ లెవల్ 4 వారికి జీతం రూ. 25,500-81,100 ఉంటుంది..

వయోపరిమితి:

జూలై 8, 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హత:

అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి సహాయక నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి…

ఇంటర్వ్యూ విధానం :

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • details
  • Govt Jobs
  • Latest job notification
  • Womens

తాజావార్తలు

  • Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

  • Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

  • MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

ట్రెండింగ్‌

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • మారిన Income Tax ఫారమ్స్..! పాన్ కార్డ్ వాడేవారు ఈ తప్పు అస్సలు చేయకండి.!

  • Best Selling Cars: SUVల జోరు.. ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions