Zelenskyy: యుద్ధంలో చనిపోయిన ఉత్తర కొరియా సైనికుల ముఖాలను రష్యా కాల్చేస్తుంది..
- రష్యా తరపున యుద్ధం చేస్తూ చనిపోయిన ఉత్తర కొరియా సైనికులు..
- నార్త్ కొరియా సైనికుల ముఖాలను రష్యా కాల్చేస్తుంది: జెలెన్స్కీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelenskyy: రష్యా తరఫున తమపై యుద్ధం చేస్తూ మరణించిన నార్త్ కొరియా సైనికుల ముఖాలను గుర్తు పట్టకుండా రష్యా కాల్చేస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించాడు. కుర్స్క్ రీజియన్‌లో పాతిపెట్టడానికి ముందు పుతిన్ సేనలు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాయని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన వీడియోలో యుద్ధంలో చనిపోయిన కొరియా సైనికులను కాల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపాడు
Read Also: Star Boy : ప్రభాస్ సినిమాను ఢీ కొట్టనున్న సిద్దు జొన్నలగడ్డ
Also Read
- China: కొత్త గేమ్‌కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్‌పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్‌కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
అయితే, గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రష్యాకు విరక్తి రాకపోగా.. ఇలాంటి దారుణాలను చూస్తున్నామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. కాగా, ఉక్రెయిన్ పైకి నార్త్ కొరియా సైనికులను పంపించడమే కాకుండా.. వారి మరణాలను కూడా దాచడానికి మాస్కో యత్నిస్తుందని చెప్పుకొచ్చాడు. ఎలాంటి కారణం లేకుండా ఉత్తర కొరియా సైనికులు పుతిన్ కోసం పోరాటం చేస్తున్నారని తెలిపాడు. కానీ వారిని రష్యా తీవ్రంగా అవమానిస్తుందన్నాడు. ఇలాంటి పిచ్చితనాన్ని తక్షణమే ఆపాలి.. రష్యాను జవాబుదారీగా శాంతి ప్రక్రియ ద్వారానే ఇది ఆగిపోతుందని జెలెన్స్కీ వెల్లడించారు.
Even after years of war, when we thought the Russians could not get any more cynical, we see something even worse.
Russia not only sends the North Korean troops to storm Ukrainian positions, but also tries to conceal losses of these people.
They tried to hide the presence of… pic.twitter.com/KYyGF1rxP8
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) December 16, 2024
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!