Donald trump: కెనడా అమెరికాలో “51వ రాష్ట్రం” కావాలి.. ట్రూడోతో డొనాల్డ్ ట్రంప్..
- కెనడా అమెరికాలో 51వ రాష్ట్రం కావాలి..
- జస్టిన్ ట్రూడోతో ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- తాను అధికారంలోకి వచ్చే లోపు తన డిమాండ్లు తీర్చాలి..
- లేకపోతే కెనడియన్ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తా..
- కెనడాకు ట్రంప్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald trump: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో విందులో వీరిద్దరు పాల్గొన్నారు. ఇరువురు మధ్య చర్చ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. అధిక సుంకాలను నివారించేందుకు కెనడాను యునైడెట్ స్టేట్స్‌లో “51వ రాష్ట్రం”గా చేయడంపై జోక్ చేశారు. కెనడా వలసదారులు, డ్రగ్స్ సరిహద్దును దాటి అమెరికాలోకి రావడాన్ని నివారించకపోతే కెనడియన్ దిగుమతులపై అధిక సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
Read Also: IND vs AUS: విరాట్ కోహ్లీకి గాయం..! అభిమానుల్లో టెన్షన్
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రంప్‌కి చెందిన ప్రైవేట్ ఎస్టేట్ మార్ ఏ లాగోలో కెనడియన్ పీఎం జస్టిన్ ట్రూడోతో చర్చించారు. సరిహద్దుల్లో నియంత్రణపై ట్రూడో ట్రంప్‌కి ప్రావిస్ చేశాడు. కెనడా మొత్తం వస్తువులు, సేవల్లో 75 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఒక వేళ అమెరికా సుంకాలను విధిస్తే, కెనడా తీవ్రంగా నష్టపోతుంది. కెనడా తన డిమాండ్లను నిర్వహించకపోతే, సరిహద్దు సమస్యలను నియంత్రించడం, వాణిజ్య లోటును చెల్లించడం వంటివి చేయకుంటే, కెనడా అమెరికాలో మరో రాష్ట్రంగా మారాలి, ట్రూడో రాష్ట్ర గవర్నర్‌గా ఉంటారని ట్రంప్ కఠినంగానే చమత్కరించారు.
‘‘70కి పైగా వివిధ దేశాల నుండి వచ్చిన అక్రమ వలసదారులతో సహా పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు, ప్రజలను సరిహద్దులో అనుమతించడం ద్వారా కెనడా US సరిహద్దులో విఫలమైంది. మరొకటి కెనడా-యూఎస్ వాణిణ్య సమస్య, ఇది 100 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ.’’ తాను జనవరి 20, 2025లో అధికారం చేపట్టి సమయానికి కెనడా ఈ డిమాండ్లను నిరవేర్చకుంటా కెనడియన్ వస్తువులపై 25 శాతం సుంకాన్ని విధిస్తారని ట్రంప్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!