జూపిటర్ మూన్ పై నీటి ఆవిరి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం నాసా అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నది. చంద్రునిపై మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నదా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా, అటు గురుగ్రహంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే నాసా రోవర్ గురుగ్రహంపై పరిశోధనలు చేస్తున్నది. గురు గ్రహంతో పాటుగా ఆ గ్రహానికి చెందిన చందమామ గానీమీడ్ పై కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ కొంత సమాచారాన్ని సేకరించి భూమిమీదకు పంపింది. గానీమీడ్ ఉపరితలంపై ఐస్ ఘనరూపం నుంచి నేరుగా వాయురూపంలోకి మారుతుందని, ఆ సమయంలో నీటి ఆవిరి ఏర్పడుతున్నట్టు హబుల్ టెలిస్కోప్ సేకరించిన డేటాను విశ్లేషించిన పరిశోధకులు చెబుతున్నారు.
Read: పెళ్ళి వార్తలపై క్లారిటీ ఇచ్చేసిన త్రిష
Also Read
- Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్‌ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
- Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
- Ittehad-ul-Mujahideen: పాక్‌ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
- Internet Crisis: ఇంటర్నెట్‌కు హోర్ముజ్ సెగలు.. భారత్‌కు ముప్పు తప్పదా?
దీంతో ఆ గ్రహంపై జీవీ జీవించే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూమిమీదున్న మహాసాగరాలన్నింటిలో ఉన్న నీటి కంటే ఎక్కువ నీరు గానీమీడ్ చందమామపై ఉందని శాస్త్రవేత్తల అంచనా, అయితే, అతి శీతల పరిస్థితుల కారణంగా ఉపరితలం మీది నీరు ఘనీభవించి ఉందని నాసా చెప్తున్నది. గానీమీడ్ చందమామలో బలహీన అయస్కాంత క్షేత్రం ఉందని, వాతావరణంలో హెచ్చుతగ్గుదల కారణంగా ఉపరితలం మీదున్న మంచు స్వల్ప పరిమాణంలో నీటి అణువులుగా ఆవిరి రూపంలో విడుదలయినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- Tags
- Jupiter
- Moon
- Water
- Water Vapor
తాజావార్తలు
-
Ali : అలీ కీలక పాత్రలో కొత్త సినిమా ప్రారంభం!
-
NBK – Vivek Athreya : వివేక్ ఆత్రేయ సినిమాలో ‘బాలయ్య’ డ్యూయల్ రోల్.. ఊచకోత అన్ లిమిటెడ్
-
CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
-
Raj Tarun: నిద్రలో నడుస్తూ హత్యలు.. రాజ్ తరుణ్ ‘టార్టాయిస్’ ఫస్ట్ లుక్ రిలీజ్!
-
ETPL Dublin Guardians: రాహుల్ ద్రవిడ్ యజమానిగా, రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్‌గా సరికొత్త టీం బరిలోకి.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..