భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం నాసా అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నది. చంద్రునిపై మనిషి నివశించేందుకు అనువుగా ఉన్నదా లేదా అనే దానిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అదేవిధంగా, అటు గురుగ్రహంపై కూడా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే నాసా రోవర్ గురుగ్రహంపై పరిశోధనలు చేస్తున్నది. గురు గ్రహంతో పాటుగా ఆ గ్రహానికి చెందిన చందమామ గానీమీడ్ పై కొన్ని రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నాసాకు చెందిన హబుల్ టెలిస్కోప్ కొంత సమాచారాన్ని సేకరించి…